Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
గాడాంధకారపు లోయలో - Gaadaandhakaarapu Loyalo
గాడాంధకారపు లోయలోనే సంచరించిన వేళలోఅపాయమేమియు రానీయకఉన్నావు తోడుగ నా త్రోవలో (2)యేసయ్య నీవే మా కాపరివిఏమి లేమి లేక కాపాడితివి (2)నా ఆశ్రయ దుర్గము నీవేనా బలమైన శైలము నీవేనా రక్షణ శృంగము నీవేనా శిక్షను భరియించితివే ||గాడాంధకారపు||
పచ్చిక గల చోట్లలో నిలిపావుశాంతి జలములందు నన్ను నడిపావు (2)యేసయ్య నీవే మా కాపరివిఏమి లేమి లేక కాపాడితివి (2)నా ఎత్తైన కోట నీవేనే నడిచే ప్రతి చోట నీవేనా రక్షణకర్తా నీవేనా జీవన దాతా నీవే ||గాఢాంధకారపు||
నూనెతో నా తలను అంటావునా గిన్నెను పొర్లి పారజేసావు (2)యేసయ్య నీవే మా కాపరివిఏమి లేమి లేక కాపాడితివి (2)నా మొరను ఆలించావేనీ వరములు నాకొసగావేనా పరమ తండ్రివి నీవేనీ కరమున నను దాచావే ||గాఢాంధకారపు||
చీకటి బ్రతుకును వెలిగించావుమరణపు భయమును తొలగించావు (2)యేసయ్య నీవే మా కాపరివిఏమి లేమి లేక కాపాడితివి (2)నా త్రోవకు వెలుగు నీవేనా నావకు చుక్కాని నీవేనను కావగ ఏతెంచితివేకొనిపోవగ రానున్నావే ||గాఢాంధకారపు||
Gaadaandhakaarapu LoyaloNe Sancharinchina VelaloApaayamemiyu RaaneeyakaUnnaavu Thoduga Naa Throvalo (2)Yesayya Neeve Maa KaapariviEmi Lemi Leka Kaapaadithivi (2)Naa Aashraya Durgamu NeeveNaa Balamaina Shailamu NeeveNaa Rakshana Shrungamu NeeveNaa Shikshanu Bhariyinchithive ||Gaadaandhakaarapu||
Pachchika Gala Chotlalo NilipaavuShaanthi Jalamulandu Nannu Nadipaavu (2)Yesayya Neeve Maa KaapariviEmi Lemi Leka Kaapaadithivi (2)Naa Etthaina Kota NeeveNe Nadiche Prathi Chota NeeveNaa Rakshanakarthaa NeeveNaa Jeevana Daatha Neeve ||Gaadaandhakaarapu||
Noonetho Naa Thalanu AntaavuNaa Ginnenu Porli Paarajesaavu (2)Yesayya Neeve Maa KaapariviEmi Lemi Leka Kaapaadithivi (2)Naa Moranu AalinchaaveNee Varamulu NaakosagaaveNaa Parama Thandri NeeveNee Karamuna Nanu Daachaave ||Gaadaandhakaarapu||
Cheekati Brathukunu VeliginchaavuMaranapu Bhayamunu Tholaginchaavu (2)Yesayya Neeve Maa KaapariviEmi Lemi Leka Kaapaadithivi (2)Naa Throvaku Velugu NeeveNaa Naavaku Chukkaani NeeveNanu Kaavaga EthenchithiveKonipovaga Raanunnaave ||Gaadaandhakaarapu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
258
times