Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణం - Koti Kaanthula Velugulatho Udayinchenu Oka Kiranam


    • కోటి కాంతుల వెలుగులతో ఉదయించెను ఒక కిరణంలోకమందున ప్రతి హృదయం చిగురించెను ఈ తరుణందివిని విడిచి భువిని మనకై మానవునిగా జన్మించెనుదిగులు చెందక గతము మరచి యేసుని ఆరాధింతుములోకానికే ఇది పర్వదినం మహదానందమే ప్రతి క్షణం – (2)    ||కోటి కాంతుల||
      రాజులకు రాజుల రాజు ప్రభువులకు ప్రభువే తానుగామనుజులకు మాదిరి తానై ఉండుటకే ఇల ఏతెంచెగా (2)మనకోసమే జన్మించెను తన ప్రేమనే పంచెనుఆ వరమునే తను విడచెను నరరూపిగా వెలసెనుసృష్టికే మూలాధారమైన దేవుడే ఇల దిగి వచ్చెనాశోధనా బాధలు ఎన్ని ఉన్నా నేటితో ఇక దరి చేరునాఆనందమే ఇక సంతోషమే ప్రతివానికి శుభపరిణామమే – (2)    ||కోటి కాంతుల||
      మహిమగల మహిమోన్నతుడు పశువులశాలలో పసివానిగాకరుణగల కారణజన్ముడు శిశువుగా మనలో ఒకవానిగా (2)ఏనాటికి మన తోడుగా ఉండాలని అండగాప్రతివానికి స్నేహితునిగా హృదయాన జన్మించెగాఅంధకారపు ఈ లోకమందు దేవదేవుడు ఉదయించెగాఎన్నడూ లేని వేవేల కాంతులు లోకమందున పవళించెగాసంతోషమే సమాధానమే ఇది దేవాది దేవుని బహుమానమే – (2)    ||కోటి కాంతుల||
      Koti Kaanthula Velugulatho Udayinchenu Oka KiranamLokamanduna Prathi Hrudayam Chigurinchenu Ee TharunamDivini Vidichi Bhuvini Manakai Maanavunigaa JanminchenuDigulu Chendaka Gathamu Marachi Yesuni AaraadhinthumuLokaanike Idi Parvadinam Mahadaanandame Prathi Kshanam – (2) ||Koti||
      Raajulaku Raajula Raaju Prabhuvulaku Prabhuve ThaanugaaManujulaku Maadiri Thaanai Undutake Ila Ethenchegaa (2)Manakosame Janminchenu Thana Premane PanchenuAa Varamune Thanu Vidachenu Nararoopigaa VelasenuSrushtike Moolaadhaaramaina Devude Ila Digi VachchenaaShodhanaa Baadhalu Enni Unnaa Netitho Ika Dari CherunaaAanandame Ika Santhoshame Prathivaaniki Shubha Parinaamame – (2) ||Koti||
      Mahimagala Mahimonnathudu Pashuvula Shaalalo PasivaanigaaKarunagala Kaaranajanmudu Shishuvugaa Manalo Okavaanigaa (2)Enaatiki Mana Thodugaa Undaalani AndagaaPrathivaaniki Snehithunigaa Hrudayaana JanminchegaaAndhakaarapu Ee Lokamandu Deva Devudu UdayinchegaaEnnadu Leni Vevela Kaanthulu Lokamandunaa PavalinchegaaSanthoshame Samaadhaaname Idi Devaadi Devuni Bahumaaname – (2) ||Koti||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 421 times