Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే - Konthasepu Kanabadi Anthalone Maayamayye


    • కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యేఆవిరి వంటిదిరా ఈ జీవితంలోకాన కాదేది శాశ్వతం (2)యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడుమరణమైన జీవమైన నిన్ను విడువడు (2)       ||కొంతసేపు||
      ఎదురౌతారెందరో నీ పయనంలోనిలిచేది ఎందరు నీ అక్కరలో (2)వచ్చేదెవరు నీతో మరణము వరకు (2)ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు         ||యేసే||
      చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చిఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా (2)ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2)సంపాదన ఎవరిదగును యోచించితివా         ||యేసే||
      నీ శాపం తాను మోసి పాపం తీసిరక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి (2)విశ్రాంతినీయగ నిన్ను పిలువగా (2)నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా         ||యేసే||
      Konthasepu Kanabadi Anthalone MaayamayyeAaviri Vantidiraa Ee JeevithamLokaana Kaadedi Shaashwatham (2)Yese Nija Devudu NithyajeevamisthaaduMaranamina Jeevamaina Ninnu Viduvadu (2)        ||Konthasepu||
      Edurauthaarendaro Nee PayanamloNilichedi Endaru Nee Akkaralo (2)Vachchedevaru Neetho Maranamu Varaku (2)Ichchedevaru Aapai Nithya Jeevamu Neeku        ||Yese||
      Chematodchi Sukhamu Vidichi KashtamunorchiAasthulu Sampaadinchina Shaanthi Unnadaa (2)Ee Raathre Devudu Nee Praanamadigithe (2)Sampaadana Evaridagunu Yochinchithivaa        ||Yese||
      Nee Shaapam Thaanu Mosi Paapam TheesiRakshana Bhaagyamu Neekai Siddhamu Chesi (2)Vishraanthineeyaga Ninnu Piluvagaa (2)Nirlakshyamu Chesina Thappinchukonduvaa        ||Yese||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 211 times