Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొంత యెడము నీవైనా నే సాగలేను - Kontha Yedamu Neevainaa Ne Saagalenu


    • కొంత యెడము నీవైనా నే సాగలేనునిమిషమైన నిన్ను విడిచి నే బ్రతుకలేనుకొంత యెడము నీవైనా
      మరచిన వేళలో మది నీ పలుకులుసడలి కట్టడలు మలినము తలపులు (2)ప్రేమను పంచే ప్రేమ రూపుడా (2)మరియొక్క మారు మన్నించు విభుడా (2)         ||కొంత యెడము||
      కనులకు మోహము కమ్మిన క్షణమువినుట మరచె నీ స్వరమును హృదయము (2)కమ్మిన పొరలు కరిగించుటకు (2)నడుపు నీ వైపుకు హృది వెలుగుటకు (2)         ||కొంత యెడము||
      మదము, మత్సరములు సోకిన తరుణముపాశము, ప్రేమకు విగతము ప్రాప్తము (2)నిరతము స్థిరముగ నున్న అక్షయుడా (2)నిలుపుము నీ కృపలో నన్ను రక్షకుడా (2)         ||కొంత యెడము||
      మనుజ రూపమున మహిలో నిలిచిమనిషి-కసాధ్యమౌ మరణము గెలిచి (2)నను వరియించగ రానున్న ప్రియుడా (2)నిన్నెదురుకొనగ మతి నియ్యు వరుడా (2)         ||కొంత యెడము||
      Kontha Yedamu Neevainaa Ne SaagalenuNimishamaina Ninnu Vidichi Ne BrathukalenuKontha Yedamu Neevainaa
      Marachina Velalo Madi Nee PalukuSadali Kattadalu Malinamu Thalapulu (2)Premanu Panche Prema Roopudaa (2)Mari Yokka Maaru Manninchu Vibhudaa (2)        ||Kontha Yedamu||
      Kanulaku Mohamu Kammina KshanamuVinuta Marache Nee Searamunu Hrudayamu (2)Kammina Poralu Kariginchutaku (2)Nadupu Nee Vaipuku Hrudi Velugutaku (2)        ||Kontha Yedamu||
      Madamu Mathsaramulu Sokina TharunamuPaashamu Premaku Vigathamu Praapthamu (2)Nirathamu Sthiramuga Nunna Akshayudaa (2)Nilupumu Nee Krupalo Nannu Raksakudaa (2)        ||Kontha Yedamu||
      Manuja Roopamuna Mahilo NilichiManishi-kasaadhyamou Maranamu Gelichi (2)Nanu Variyinchaga Raanunna Priyudaa (2)Ninnedurukonaga Mathi Niyyu Varudaa (2)        ||Kontha Yedamu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 218 times