Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కొండలలో కోనలలో - Kondalalo Konalalo


    • కొండలలో కోనలలోబేతలేము గ్రామములోకనిపించె ప్రభు దూతవినిపించేను శుభ వార్తచెలరేగెనే ఆనందమురక్షకుని రాకతో (2)         ||కొండలలో||
      కొరికేసే చలి గాలిలోవణికించే నడి రేయిలో (2)కాపరుల భయము తీరపామరుల ముదము మీర (2)దూతా గానముశ్రావ్యా రాగము (2)పరమ గీతము         ||కొండలలో||
      దావీదు పురమందునపశువుల శాలయందున (2)మన కొరకే రక్షకుండుఉదయించే పాలకుండు (2)రండి వేగమేరండి శీఘ్రమే (2)తరలి వేగమే          ||కొండలలో||
      Kondalalo KonalaloBethalemu GraamamuloKanipinche Prabhu DoothaVinipinchenu Shubha VaarthaChelaregene AanandamuRakshakuni Raakatho (2)         ||Kondalalo||
      Korikese Chali GaaliloVanikinche Nadi Reyilo (2)Kaaparula Bhayamu TheeraPaamarula Mudamu Meera (2)Doothaa GaanamuShraavyaa Raagamu (2)Parama Geethamu             ||Kondalalo||
      Daaveedu PuramandunaPashuvula Shaalayanduna (2)Mana Korake RakshakunduUdayinche Paalakundu (2)Randi VegameRandi Sheeghrame (2)Tharali Vegame           ||Kondalalo||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 216 times