Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కొండలతో చెప్పుము కదిలిపోవాలని - Kondalatho Cheppumu Kadilipovaalani
కొండలతో చెప్పుము కదిలిపోవాలనిబండలతో మాట్లాడుము కరిగిపోవాలని (2)నమ్ముట నీ వలనైతేసమస్తం సాధ్యమే – (3)మాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకుమనసులో సందేహించక మాట్లాడుమాట్లాడు మాట్లాడు మౌనముగ ఉండకుయేసుని నామములోనే మాట్లాడు ||కొండలతో||
యేసయ్య ఉన్న దోనె పైన తుఫాను కొట్టెనేయేసయ్య దోనె అమరమున నిద్రించుచుండెనేగాలి పైకి లేచి – అలలు ఎంతో ఎగసిదోనెలోనికొచ్చెను జలములు జోరునశిష్యులేమో జడిసి – వానలోన తడిసి – బహుగా అలసిపోయేప్రభువా ప్రభువా – లేవవా త్వరగామేము నశించిపోతున్నామనిప్రభువును లేపిరి – తమలో ఉంచిన – దైవ శక్తి మరచిరక్షకుడు పైకి లేచాడు – శిష్యులకు చేసి చూపాడుపరిస్థితుత్లతో మాటలాడాడుఆ గాలినేమో గద్దించి – తుఫాన్ని ఆపేసి – నిమ్మల పరిచాడుశిష్యులను తేరి చూచాడు – విశ్వాసం ఎక్కడన్నాడుఅధికారం వాడమన్నాడుఇక మనమంత ప్రభు లాగ – చేసేసి గెలిచేసిప్రభునే స్తుతిద్దాము – జైజై జై జై జై జై జై జై జైఈశు మసీహ్ కి జైఈశు కే జై జై జైప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||
పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చెనేపాతాళ లోక ద్వారాలు నిలువనేరవనెనేకన్నులెత్తి చూడు – తెల్లబారె పైరుకోతకొచ్చి నిలిచెను మనకై నేడువాక్యముతో కది-లించిన చాలు – కోత పండగేలేకాపరి లేని గొర్రెలు వారని – కనికరపడెను ప్రభువు నాడుక్రీస్తుని కనులతో – చూద్దామా – తప్పిపోయిన ప్రజనుప్రభు లాగా వారిని ప్రేమిద్దాం – సాతాను క్రియలు బందిద్దాంవిశ్వాస వాక్కు పలికేద్దాంఇక ఆ తండ్రి చిత్తాన్ని – యేసయ్యతో కలిసి – సంపూర్తి చేద్దాంపరలోక రాజ్య ప్రతినిధులం – తాళాలు ఇంకా తెరిచేద్దాంఆత్మలను లోనికి నడిపిద్దాంఇక సంఘంగా ఏకంగా – పాడేద్దాం అందంగాఈశు మసీహ్ కి జై – జైజై జై జై జై జై జై జై జైఈశు మసీహ్ కి జైఈశు కే జై జై జైప్రభు కే జై జై జై (2) ||మాట్లాడు||
Kondalatho Cheppumu KadilipovaalaniBandalatho Maatlaadumu Karigipovaalani (2)Nammuta Nee ValanaitheSamastham Saadhyame – (3)Maatlaadu Maatlaadu Mounamuga UndakuManasulo Sandehinchaka MaatlaaduMaatlaadu Maatlaadu Mounamuga UndakuYesuni Naamamulone Maatlaadu ||Kondalatho||
Yesayya Unna Done Paina Thuphaanu KotteneYesayya Done Amaramuna NidrinchuchundeneGaali Paiki Lechi – Alalu Entho EgasiDonelonikochchenu Jalamulu JorunaShishyulemo Jadisi – Vaanalona Thadisi – Bahugaa AlasipoyePrabhuvaa Prabhuvaa – Levavaa ThvaragaaMemu NashinchipothunnaamaniPrabhuvunu Lepiri – Thamalo Unchina – Daiva Shakthi MarachiRakshakudu Paiki LechaaduShishyulaku Chesi ChoopaaduParisthithutlatho MaatalaadaaduAa Gaalinemo Gaddhinchi – Thuphaanni AapesiNimmala ParichaaduShishyulanu Theri ChoochaaduVishwaasam EkkadannaaduAdhikaaram VaadamannaaduIka Manamantha Prabhu Laaga – Chesesi GelichesiPrabhune Sthuthiddhaamu – JaiJai Jai Jai Jai Jai Jai Jai JaiYeshu Maseeh Ki JaiYeshu Ke Jai Jai JaiPrabhu Ke Jai Jai Jai (2) ||Maatlaadu||
Paraloka Raajya Thaalaalu Mana ChethikichchenePaathaala Loka Dwaaraalu NiluvaneravaneneKannuletthi Choodu – Thellabaare PairuKothakochchi Nilichenu Manakai NeduVaakyamutho Kadi-linchina Chaalu – Kotha PandageleKaapari Leni Gorrelu Vaarani – Kanikarapadenu Prabhuvu NaaduKreesthuni Kanulatho – Chooddaamaa – Thappipoyina PrajanuPraabhu Laagaa Vaarini Premiddhaam – Saathaanu Kriyalu BandhiddhaamVishwaasa Vaakku PalikeddhaamIka Aa Thandri Chitthaanni – Yesayyatho KalisiSampoorthi CheddaamParaloka Raajya Prathinidhulam – Thaalaalu Inka ThericheddhaamAathmalanu Loniki NadipiddhaamIka Sanghamgaa Ekamgaa Paadeddhaam AndamgaaYeshu Maseeh Ki Jai – JaiJai Jai Jai Jai Jai Jai Jai JaiYeshu Maseeh Ki JaiYeshu Ke Jai Jai JaiPrabhu Ke Jai Jai Jai (2) ||Maatlaadu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
2976
times