Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కొనియాడ తరమే నిన్ను - Koniyaada Tharame Ninnu
కొనియాడ తరమే నిన్నుకోమల హృదయ – కొనియాడ తరమే నిన్నుతనరారు దినకరు – బెను తారలను మించు (2)ఘన తేజమున నొప్పు – కాంతిమంతుడ వీవు ||కొనియాడ||
కెరుబులు సెరుపులు – మరి దూత గణములు (2)నురుతరంబుగ గొలువ – నొప్పు శ్రేష్ఠుడ వీవు ||కొనియాడ||
సర్వ లోకంబుల – బర్వు దేవుడ వయ్యు (2)నుర్వి స్త్రీ గర్భాన – నుద్భవించితి వీవు ||కొనియాడ||
విశ్వమంతయు నేలు – వీరాసనుడ వయ్యు (2)పశ్వాళితో దొట్టి – పండియుంటివి వీవు ||కొనియాడ||
దోసంబులను మడియు – దాసాళి కరుణించి (2)యేసు పేరున జగతి – కేగుదెంచితి నీవు ||కొనియాడ||
నరులయందున కరుణ – ధర సమాధానంబు (2)చిరకాలమును మహిమ – పరగ జేయుదు వీవు ||కొనియాడ||
ఓ యేసు పాన్పుగ – నా యాత్మ జేకొని (2)శ్రేయముగ పవళించు – శ్రీకర వరసుత ||కొనియాడ||
Koniyaada Tharame NinnuKomala Hrudaya – Koniyaada Tharame NinnuThanaraaru Dinakaru – Benu Thaaralanu Minchu (2)Ghana Thejamuna Noppu – Kaanthimanthuda Veevu ||Koniyaada||
Kherubulu Serupulu – Mari Dootha Ganamulu (2)Nurutharambuga Goluva – Noppu Shreshtuda Veevu ||Koniyaada||
Sarva Lokambula – Barvu Devuda Vayyu (2)Nurvi Sthree Garbhaana – Nudbhavinchithi Veevu ||Koniyaada||
Vishwamanthayu Nelu – Veeraasanuda Vayyu (2)Pashvaalitho Dotti – Pandiyuntivi Veevu ||Koniyaada||
Dosambulanu Madiyu – Daasaali Karuninchi (2)Yesu Peruna Jagathi – Kegudenchithi Neevu ||Koniyaada||
Narulayanduna Karuna – Dhara Samaadhaanambu (2)Chirakaalamunu Mahima – Paraga Jeyudu Veevu ||Koniyaada||
O Yesu Paanpuga – Naa Yaathma Jekoni (2)Shreyamuga Pavalinchu – Shreekara Varasutha ||Koniyaada||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
213
times