Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కృపా సత్య సంపూర్ణుడా - Krupaa Sathya Sampoornudaa


    • స స స ని స గ… స స స ని స గస స స ని స గ మ పమ మ మ గ ప మ… మ మ మ గ ప మమ మ మ గ ప మ గ స
      కృపా సత్య సంపూర్ణుడా (2)కృపామయుడాకృప చూపుటే నీ సంకల్పమా       ||కృపా||
      స ని స ని మ పని ప ని ప గ మప మ ప మ గ ని స
      నీ కృప నను విడువకశాశ్వతముగా కాచెనుగా (2)మార్పులేని నీ మహా కృపలో (2)మహిమ రాజ్యమున చేర్చుమా       ||కృపా||
      నీ కృప అభిషేక తైలమైనా తలపై ప్రోక్షించినావు (2)నిత్యముండు నీ కృపతో (2)నిరతము నను గావుము ప్రభువా       ||కృపా||
      స గ స గ గ… స గ స మ మ… గ మ గ ప పమ ప మ ని ని… ప ని ప స స (2)ప ని స గ స ని… మ ప ని స ని పగ మ ప ని ప మ… గ మ గ రి స (2)
      నీ కృప రక్షణ దుర్గమైనా ముందర నడచిన ప్రభువా (2)అడ్డుగా వచ్చుఁ సాతాను బలమును (2)హతమొందించెద నీ కృపతో       ||కృపా||
      Sa Sa Sa Ni Sa Ga… Sa Sa Sa Ni Sa GaSa Sa Sa Ni Sa Ga Ma PaMa Ma Ma Ga Pa Ma… Ma Ma Ma Ga Pa MaMa Ma Ma Ga Pa Ma Ga Sa
      Krupaa Sathya Sampoornudaa (2)KrupaamayudaaKrupa Choopute Nee Sankalpamaa       ||Krupaa||
      Sa Ni Sa Ni Ma PaNi Pa Ni Pa Ga MaPa Ma Pa Ma Ga Ni Sa
      Nee Krupa Nanu ViduvakaShaashwathamugaa Kaachenugaa (2)Maarpuleni Nee Mahaa Krupalo (2)Mahima Raajyamuna Cherchumaa       ||Krupaa||
      Nee Krupa Abhisheka ThailamaiNaa Thalapai Prokshinchinaavu (2)Nithyamundu Nee Krupatho (2)Nirathamu Nanu Gaavumu Prabhuvaa       ||Krupaa||
      Sa Ga Sa Ga Ga… Sa Ga Sa Ma Ma… Ga Ma Ga Pa PaMa Pa Ma Ni Ni.. Pa Ni Pa Sa Sa (2)Pa Ni Sa Ga Sa Ni… Ma Pa Ni Sa Ni PaGa Ma Pa Ni Pa Ma… Ga Ma Ga Ri Sa (2)
      Nee Krupa Rakshana DurgamaiNaa Mundara Nadachina Prabhuvaa (2)Addugaa Vachchu Saathaanu Balamunu (2)Hathamondincheda Nee Krupatho       ||Krupaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 269 times