Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కృపగల దేవా దయగల రాజా - Krupagala Devaa Dayagala Raajaa
కృపగల దేవా దయగల రాజా
కృపగల దేవా దయగల రాజాచేరితి నిన్నే బహు ఘనతేగానీ చరణములే నే కోరితినినీ వరములనే నే వేడితిని (2)సర్వాధికారి నీవే దేవా – నా సహకారి నీవే ప్రభువానా కోరికలే సఫలము చేసి – ఆలోచనలే నెరవేర్చితివిఅర్పించెదను నా సర్వమును నీకే దేవాఆరాధించి ఆనందించెద నీలో దేవా (2) ||కృపగల||
త్రోవను చూపే తారవు నీవేగమ్యము చేర్చే సారథి నీవే (2)జీవన యాత్రా శుభప్రదమాయేనా ప్రతి ప్రార్థన పరిమళమాయెనీ ఉదయకాంతిలో నను నడుపుమునా హృదిని నీ శాంతితో నింపుము (2) ||కృపగల||
కృప చూపి నన్ను అభిషేకించివాగ్ధానములు నెరవేర్చినావే (2)బహు వింతగా నను ప్రేమించినావేబలమైన జనముగా నను మార్చినావేనీ కీర్తి జగమంత వివరింతునునీ దివ్య మహిమలను ప్రకటింతును (2) ||కృపగల||
నా యేసురాజా వరుడైన దేవామేఘాల మీద దిగి వచ్చు వేళ (2)ఆకాశ వీధిలో కమనీయ కాంతిలోప్రియమైన సంఘమై నిను చేరెదనునిలిచెదను నీతోనే సీయోనులోజీవింతు నీలోనే యుగయుగములు (2) ||కృపగల||
Krupagala Devaa Dayagala Raajaa
Krupagala Devaa Dayagala RaajaaCherithi Ninne Bahu GhanathegaaNee Charanamule Ne KorithiniNee Varamulane Ne Vedithini (2)Sarvaadhikaari Neeve Devaa – Naa Sahakaari Neeve PrabhuvaaNaa Korikale Saphalamu Chesi – Aalochanale NeraverchithiviArpinchedanu Naa Sarvamunu Neeke DevaaAaraadhinchi Aanandincheda Neelo Devaa (2) ||Krupagala||
Throvanu Choope Thaaravu NeeveGamyamu Cherche Saarathi Neeve (2)Jeevana Yaathraa ShubhapradamaayeNaa Prathi Praardana ParimalamaayeNee Udayakaanthilo Nanu NadupumuNaa Hrudini Nee Shaanthitho Nimpumu (2) ||Krupagala||
Krupa Choopi Nannu AbhishekinchiVaagdhaanamulu Neraverchinaave (2)Bahu Vinthagaa Nanu PreminchinaaveBalamaina Janamuga Nanu MaarchinaaveNee Keerthi Jagamantha VivarinthunuNee Divya Mahimalanu Prakatinthunu (2) ||Krupagala||
Naa Yesuraajaa Varudaina DevaaMeghaala Meeda Digi Vachchu Vela (2)Aakaasha Veedhilo Kamaneeya KaanthiloPriyamaina Sanghamai Ninu CheredanuNilichedanu Neethone SeeyonuloJeevinthu Neelone Yugayugamulu (2) ||Krupagala||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
216
times