Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కృప కృప నా యేసు కృపా - Krupa Krupa Naa Yesu Krupaa
కృప కృప నా యేసు కృపాకృప కృప కృపా (2)నీ కొరకు నన్ను ముందుగానే నిర్ణయించితివేనీవు నన్ను పిలిచి నీ నీతినిచ్చి మహిమపరచితివేనేనేమైయుంటినో అందుకు కాదయ్యానా క్రియలను బట్టి అసలే కాదయ్యాచూపావు ప్రేమ నాపై – పిలిచావు నన్ను కృపకైజనములకు ప్రవక్తగా నను నియమించావయ్యానా తల్లి గర్భమునందే ప్రతిష్టించావయ్యా (2) ||కృప||
నాపై నువ్వు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయ్యాకలలోనైనా నిన్ను మరువనెలేనయ్యారుచి చూచి ఎరిగా నిన్ను నా యేసయ్యానీ కృప నా జీవముకంటె ఉత్తమమైనదయ్యానీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై – నన్నాకర్షించావయ్యానువ్వులేని నన్ను ఊహించలేను – నా శిరస్సు నీవయ్యానా గుర్తింపంతా నీవే యేసయ్యానా ప్రాణం సర్వం నీవే యేసయ్యా ||నేనేమైయుంటినో||
నా పాపము నను తరుమంగా నీలో దాచితివేనే నీకు శిక్ష విధించను షాలోమ్ అంటివేనా నేరపు మరణపు శిక్షను నీవు భరించితివేఇకపై పాపము చేయకని మార్గము చూపితివేనీ మంచితనమే కలిగించె నాలో – మారు మనస్సేసయ్యానేనెంతగానో క్షమియించబడితిని – ఎక్కువగా ప్రేమించితివయ్యానా మొదటి ప్రేమ నీవే యేసయ్యానా మొదటి స్థానము నీకే యేసయ్యా ||నేనేమైయుంటినో||
పైరూపము లక్ష్యము చేసే నరుడవు కాదయ్యానా హృదయపు లోతును ఎరిగిన దేవుడు నీవయ్యానను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యానీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యాఏముంది నాలో నీవింతగా నను – హెచ్చించుటకు యేసయ్యాఏమివ్వగలను నీ గొప్ప కృపకై – విరిగిన నా మనస్సేనయ్యానీ కొరకే నేను జీవిస్తానయ్యామన ప్రేమను కథగా వివరిస్తానయ్యా ||నేనేమైయుంటినో||
పదివేల మందిలో నీవు అతి సుందరుడవయ్యాఅతి కాంక్షణీయుడవు నా ప్రియుడవు నీవయ్యానీకంటే నను ప్రేమించే ప్రేమికుడెవరయ్యావిడనాడని స్నేహితుడా నా మంచి యేసయ్యానీలోన నేను నాలోన నీవు – ఏకాత్మ అయితిమయ్యాజీవించువాడను ఇక నేను కాను – నా యందు నీవయ్యానీ మనసే నా దర్శనమేసయ్యానీ మాటే నా మనుగడ యేసయ్యా ||నేనేమైయుంటినో||
Krupa Krupa Naa Yesu KrupaaKrupa Krupa Krupaa (2)Nee Koraku Nannu Mundugaane NirnayinchithiveNeevu Nannu Pilichi Nee Neethinichchi MahimaparachithiveNenemaiyuntino Anduku KaadayyaaNaa Kriyalanu Batti Asale KaadayyaaChoopaavu Prema NaapaiPilichaavu Nannu KrupakaiJanamulaku Pravakthagaa Nanu NiyaminchaavayyaaNaa Thalli Garbhamunande Prathishtinchaavayyaa (2) ||Krupa||
Naapai Nuvvu Choopina Prema Entho GoppadayyaaKalalonainaa Ninnu MaruvanelenayyaaRuchi Choochi Erigaa Ninnu Naa YesayyaaNee Krupa Naa Jeevamukante UththamamainadayyaaNee Prema Dhwajame Paikeththi Naapai – NannaakarshinchaavayyaaNuvvuleni Nannu Oohinchalenu – Naa Shirassu NeevayyaaNaa Gurthimpanthaa Neeve YesayyaaNaa Praanam Sarvam Neeve Yesayyaa ||Nenemaiyuntino||
Naa Paapamu Nanu Tharumangaa Neelo DaachithiveNe Neeku Shiksha Vidhinchanu Shaalom AntiveNaa Nerapu Maranapu Shikshanu Neevu BharinchithiveIkapai Paapamu Cheyakani Maargamu ChoopithiveNee Manchithaname Kaliginche Naalo – Maaru ManassesayyaaNenenthagaano Kshamiyinchabadithini – Ekkuvagaa PreminchithivayyaaNaa Modati Prema Neeve YesayyaaNaa Modati Sthaanam Neeke Yesayyaa ||Nenemaiyuntino||
Pairoopamu Lakshyamu Chese Narudavu KaadayyaaNaa Hrudayapu Lothunu Erigina Devudu NeevayyaaNanu Neeve Korukoni Naa Sthithi MaarchaavayyaaNee Prajalanu Nadipimpa AbhishekinchaavayyaaEmundi Naalo Neevinthagaa Nanu – Hechchinchutaku YesayyaaEmivvagalanu Nee Goppa Krupakai – Virigina Naa ManassenayyaaNee Korake Nenu JeevisthaanayyaaMana Premanu Kathagaa Vivaristhaanayyaa ||Nenemaiyuntino||
Padivela Mandilo Neevu Athi SundarudavayyaaAthi Kaankshaneeyudavu Naa Priyudavu NeevayyaaNeekante Nanu Preminche PremikudevarayyaaVidanaadani Snehithudaa Naa Manchi YesayyaaNeelona Nenu Naalona Neevu – Ekaathma AithimayyaaJeevinchuvaadanu Ika Nenu Kaanu – Naa Yandu NeevayyaaNee Manase Naa DarshanamesayyaaNee Maate Naa Manugada Yesayyaa ||Nenemaiyuntino||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
3233
times