Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా.. - Kreesthesu Puttenu.. Loka Rakshakunigaa..


    • క్రీస్తేసు పుట్టెను.. లోక రక్షకునిగా..పశులపాక పావనమై.. పరవశించెనుగా…పరవశించెనుగా…
      క్రీస్తేసు పుట్టెను లోక రక్షకునిగాపశులపాక పావనమై పరవశించెనుగాగొర్రెల కాపరులు సంతోషముతోగంతులు వేసెను ఆనందముతో (2)తూర్పు దిక్కున చుక్క వెలిసెనులోక రక్షకుడు భువికి వచ్చెను (2)        ||క్రీస్తేసు||
      హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్
      ఆదివాక్యము శరీరధారియై లోకమందు సంచరించెనుచీకటిని చీల్చి జనులందరికి వెలుగును ప్రసాదించెను (2)పాపములు తీసి పరిశుద్ధపరచి రక్షణ వరమందించేఆ యేసు రాజును స్తుతియించి ఘనపరచ రారండి (2)          ||తూర్పు దిక్కున||
      సంతోషము సమాధానము కృపా కనికరముమన జీవితములో ప్రవేశించెను బహుదీవెనకరము (2)సంబరాలతో సంతోషాలతో వేడుకొన రారండిబంగారము సాంబ్రాణి బోళము సమర్పించ రారండి (2)          ||తూర్పు దిక్కున||
      Kreesthesu Puttenu.. Loka Rakshakunigaa..Pashula Paaka Paavanamai.. Paravshinchenugaa…Paravshinchenugaa…
      Kreesthesu Puttenu Loka RakshakunigaaPashula Paaka Paavanamai ParavshinchenugaaGorrela Kaaparulu SanthoshamuthoGanthulu Vesenu Aanandamutho (2)Thoorpu Dikkuna Chukka VelisenuLoka Rakshakudu Bhuviki Vachchenu (2)            ||Kreesthesu||
      Happy Happy ChristmasMerry Merry Christmas
      Aadi Vaakyamu Shareeradhaariyai Lokamandu SancharinchenuCheekatini Cheelchi Janulandariki Velugunu Prasaadinchenu (2)Paapamulu Theesi Parishuddhaparachi Rakshana VaramandincheAa Yesu Raajunu Sthuthiyinchi Ghanaparacha Raarandi (2)||Thoorpu Dikkuna||
      Santhoshamu Samaadhaanamu Krupaa KanikaramuMana Jeevithamulo Praveshinchenu Bahu Deevenakaramu (2)Sambaraalatho Santhoshaalatho Vedukona RaarandiBangaaramu Saambraani Bolamu Samarpincha Raarandi (2)||Thoorpu Dikkuna||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 195 times