Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రిస్మస్ కాలం క్రీస్తు జననం - Christmas Kaalam Kreesthu Jananam


    • క్రిస్మస్ కాలం క్రీస్తు జననం – ఎంతో ఆనందమేరాజాధిరాజు ప్రభువుల ప్రభువు – ధరకేతెంచెలే (2)ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం||
      పరిశుధ్ధుడు జన్మించెను – పశువుల పాకలోలోకాలనేలే రారాజుగా – ఆ బెత్లేహేములో (2)యూదా గోత్రములో – ఒకతార కాంతిలో (2)     ||క్రిస్మస్ కాలం||
      కాపరులు చాటించిరి – లోకాన శుభవార్తనుబంగారు సాంబ్రాణి బోళములు – అర్పించిరి జ్ఙానులు (2)దూతలు స్త్రోత్రించిరి – ఆ ప్రభుని ఘనపరచిరి (2)     ||క్రిస్మస్ కాలం||
      ఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగామన పాప పరిహార బలియార్ధమై గొఱ్ఱేపిల్లగాఆ ప్రభువు జన్మించెను – నరరూపధారిగామన పాపాన్ని తొలగించి రక్షింపగా మరియ సుతునిగా (2)ఎంతో ఆనందమే – రారాజు నీ జన్మమేఎంతో సంతోషమే – ఆ ప్రభుని ఆగమనమే (2)     ||క్రిస్మస్ కాలం||
      Christmas Kaalam Kreesthu Jananam – Entho AanandameRaajaadhi Raaju Prabhuvula Prabhuvu – Dharakethenchele (2)Entho Aanandame – Raaraaju Nee JanmameEntho Santhoshame – Aa Prabhuni Aagamaname (2)     ||Christmas||
      Parishuddhudu Janminchenu – Pashuvula PaakaloLokaalanelel Raaraajugaa – Aa Bethlehemulo (2)Yoodaa Gothramulo – Oka Thaara Kaanthilo (2)     ||Christmas||
      Kaaparulu Chaatinchiri – Lokaama ShubhavaarthanuBangaaru Saambraani Bolamulu – Arpinchiri Gnaanulu (2)Doothalu Sthothrinchiri – Aa Prabhuni Ghanaparachiri (2)     ||Christmas||
      Aa Prabhuvu Janminchenu – Nara Roopa DhaarigaaMana Paapa Parihaara Baliyaardhamai GorrepillagaaAa Prabhuvu Janminchenu – Nara Roopa DhaarigaaMana Paapaanni Tholaginchi Rakshimpagaa Mariya Suthunigaa (2)Entho Aanandame – Raaraaju Nee JanmameEntho Santhoshame – Aa Prabhuni Aagamaname (2)     ||Christmas||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 1576 times