Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

క్రిస్మస్ ఆనందం సంతోషమే - Christmas Aanandam Santhoshame


    • క్రిస్మస్ ఆనందం సంతోషమేనా యేసుని జన్మదినమేయూదుల రాజుగ జన్మించెనేపశులతొట్టెలో పరుండబెట్టెనే (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||
      సంతోషం సంబరం – రాజులకు రాజు పుట్టెనుఆనందం మనకు అనుదినం – ఇక ఇమ్మానుయేలు వచ్చెను (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||
      గొల్లలు జ్ఞానులు – దర్శించి పూజించిరివిలువైన కానుకలను – అర్పించి ప్రణమిల్లిరి (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||
      ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త – బలవంతుడైన దేవుడునిత్యుడగు తండ్రి సమధాన కర్త – ఇమ్మనుయేలు యేసుడు (2)క్రిస్మస్ – హ్యపీ క్రిస్మస్క్రిస్మస్ – మెర్రి క్రిస్మస్ (2)       ||క్రిస్మస్ ఆనందం||
      Christmas Aanandam SanthoshameNaa Yesuni JanmadinameYoodula Raajuga JanminchenePashula Thottelo Parundabettene (2)Christmas – Happy ChristmasChristmas – Merry Christmas (2)      ||Christmas||
      Santhosham Sambaram – Raajulaku Raaju PuttenuAanandam Manaku Anudinam – Ika Immaanuyelu Vachchenu (2)Christmas – Happy ChristmasChristmas – Merry Christmas (2)      ||Christmas||
      Gollalu Gnaanulu – Darshinchi PoojinchiriViluvaina Kaanukalanu – Arpinchi Pranamilliri (2)Christmas – Happy ChristmasChristmas – Merry Christmas (2)      ||Christmas||
      Aascharyakarudu Aalochanakartha – Balavanthudaina DevuduNithyudagu Thandri Samaadhaana Kartha – Immaanuyelu Yesudu (2)Christmas – Happy ChristmasChristmas – Merry Christmas (2)      ||Christmas||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 211 times