Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కాలాలు మారిన గాని యేసు మారడు - Kaalaalu Maarina Gaani Yesu Maaradu


    • కాలాలు మారిన గాని – యేసు మారడుతరతరాలు మారినా యేసునిప్రేమ మారదు – (2)         ||కాలాలు||
      గర్భమున పుట్టిన మొదలుతల్లి ఒడిలోనున్నది మొదలు (2)కడవరకు మోసే ప్రేమదిముదమార పిలిచే ప్రేమది (2)         ||కాలాలు||
      నింగి నేల మారిన గానిపర్వతాలు తొలగిన గాని (2)కడవరకు నిలిచే ప్రేమదికలుషములు తుడిచే ప్రేమది (2)         ||కాలాలు||
      Kaalaalu Maarina Gaani – Yesu MaaraduTharatharaalu Maarinaa YesuniPrema Maaradhu – (2)         ||Kaalaalu||
      Garbhamuna Puttina ModaluThalli Odilonunnadi Modalu (2)Kadavaraku Mose PremadiMudamaara Piliche Premadi (2)         ||Kaalaalu||
      Ningi Nela Maarina GaaniParvathaalu Tholagina Gaani (2)Kadavaraku Niliche PremadiKalushamulu Thudiche Premadi (2)         ||Kaalaalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 347 times