Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కంట నీరేల? కలతలు ఏల? - Kanta Neerela? Kalathalu Aela?
కంట నీరేల? కలతలు ఏల?యేసుతో నీవు సాగు వేళశోధన వేళ రోదన ఏల?నీ విశ్వసము గెలిచే వేళ (2)నమ్మిన ఆ దేవుడు – ఎన్నడు మరచిపోడునీయొక్క అవసరాలు – ఏనాడో తానెరిగాడు ||కంట||
వలదు చింతన దేనికైనావిన్నవించుము నీ నివేదన (2)పొందితినను నీదు నమ్మకముదరికి చేర్చును తగిన విజయము (2)తిరుగన్నదే లేనివి – ఆ తండ్రి దీవెనలుపొరపాటు ఎరుగనివి – తానిచ్చు ఆ మేలులు (2) ||కంట||
రేపు గూర్చిన భయము వలదుప్రతి దినము తగు బాధ కలదు (2)నీదు భారము మోయు ఆ దేవుడునీకు ముందుగా నడుచు ఎల్లప్పుడు (2)నీలోని ఆ భయము – లోకానికి ప్రతిరూపంస్థిరమైన నీ విశ్వాసం – దేవునికి సంతోషం (2) ||కంట||
Kanta Neerela? Kalathalu Aela?Yesutho Neevu Saagu VelaShodhana Vela Rodana Aela?Ne Vishwaasamu Geliche Vela (2)Nammina Aa Devudu – Ennadu MarachipoduNeeyokka Avasaraalu – Aenaado Thaanerigaadu ||Kanta||
Valadu Chinthana DenikainaaVinnavinchumu Nee Nivedana (2)Pondithinanu Needu NammakamuDariki Cherchunu Thagina Vijayamu (2)Thirugannade Lenivi – Aa Thandri DeevenaluPorapaatu Eruganivi – Thaanichchu Aa Melulu (2) ||Kanta||
Repu Goorchina Bhayamu ValaduPrathi Dinamu Thagu Baadha Kaladu (2)Needu Bhaaramu Moyu Aa DevuduNeeku Mundugaa Naduchu Ellappudu (2)Neeloni Aa Bhayamu – Lokaaniki PrathiroopamSthiramaina Nee Vishwaasam – Devuniki Santhosham (2) ||Kanta||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
208
times