Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కల్వరిలోన చేసిన యాగం - Kalvarilona Chesina Yaagam


    • కల్వరిలోన చేసిన యాగంమరణము గెలిచిన నీ యొక్క త్యాగం (2)కడిగి వేసెను నాదు పాపంనిలిపె నాలో నీ స్వరూపం (2)      ||కల్వరిలోన||
      ఆ పాపులు అలుపే లేక నిను కొట్టిన దెబ్బలుతొలగించే నాపై ఉన్న ఆ ఘోర శాపాలుపరిశుద్ధ దేహముపై చెలరేగెను కొరడాలునాలోని రోగాలకై పొందితివా గాయాలు (2)దైవ సుతుడవే అయిన గానికనికరము వీడవు ఏల క్షణమైనా గాని (2)      ||కల్వరిలోన||
      ఏ దోషం లేని దేహం మోసెను సిలువ భారంరద్దాయెను నాలో నేరం తగ్గించెను నా భారంనువ్వు పొందిన అవమానం నను ఉన్నతి చేర్చెనుచిందించిన నీదు రక్తం పరిశుద్ధుని చేసెను (2)నిన్నే బలిగా నువ్వు మార్చుకుంటివినన్ను రక్షించుటకు వేదన పడితివి (2)      ||కల్వరిలోన||
      సిలువలో వ్రేలాడుతూ నువ్వు పొందిన దాహముఅందించేను నా కొరకై ఆ జీవ జలముకఠినులుగా మారి నీకు అందించిన ఆ చేదునింపేను నాలో మధురం తొలగించే నా కుటిలం (2)అధికారమే లేని మరణము నిలిచెనునిన్ను తాకేందుకు అనుమతి కోరెను (2)      ||కల్వరిలోన||
      Kalvarilona Chesina YaagamMaranamu Gelichina Nee Yokka Thyaagam (2)Kadigi Vesenu Naadu PaapamNilipe Naalo Nee Swaroopam (2)       ||Kalvarilona||
      Aa Paapulu Alupe Leka Ninu Kottina DebbaluTholaginche Naapai Unna Aa Ghora ShaapaaluParishuddha Dehamupai Chelaregenu KoradaaluNaaloni Rogaalakai Pondithivaa Gaayaalu (2)Daiva Suthudave Aina GaaniKanikaramu Veedavu Aela Kshanamainaa Gaani (2)       ||Kalvarilona||
      Ae Dosham Leni Deham Mosenu Siluva BhaaramRaddaayenu Naalo Neram Thagginchenu Naa BhaaramNuvvu Pondina Avamaanam Nanu Unnathi CherchenuChindinchina Needu Raktham Parishuddhuni Chesenu (2)Ninne Baligaa Nuvvu MaarchukuntiviNannu Rakshinchutaku Vedana Padithivi (2)       ||Kalvarilona||
      Siluvalo Vrelaaduthu Nuvvu Pondina DaahamuAndinchenu Naa Korakai Aa Jeeva JalamuKatinulugaa Maari Neeku Andinchina Aa CheduNimpenu Naalo Madhuram Tholaginche Naa Kutilam (2)Adhikaarame Leni Maranamu NilichenuNinnu Thaakendunu Anumathi Korenu (2)       ||Kalvarilona||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 200 times