Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కల్వరి సిలువలో యేసయ్య నీ రక్తమే - Kalvari Siluvalo Yesayya Nee Rakthame


    • కల్వరి సిలువలో – యేసయ్య నీ రక్తమే (2)క్షమియించెను పాపము కడిగె – యేసయ్య నీ రక్తమేపరిశుద్ధులుగా మము చేసెను – యేసయ్య నీ రక్తమే
      కలుషములను కడిగేను – యేసయ్య నీ రక్తమేకలవరము బాపెను – యేసయ్య నీ రక్తమేసీయోనును మేము చేర్చెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమేనీ రక్తమే – యేసు నీ రక్తమే
      విడుదలను దయచేసెను – యేసయ్య నీ రక్తమేవిజయమును చేకూర్చెను – యేసయ్య నీ రక్తమేశిక్షంతటిని తొలగించెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమేనీ రక్తమే – యేసు నీ రక్తమే
      వేదనను మాన్పెను – యేసయ్య నీ రక్తమేఓదార్పు మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమేశాశ్వత జీవం మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమేనీ రక్తమే – యేసు నీ రక్తమే
      అర్హతను మాకిచ్చెను – యేసయ్య నీ రక్తమేఆనందముతో నింపెను – యేసయ్య నీ రక్తమేఆశీర్వాదం మాకొసగెను – యేసయ్య నీ రక్తమే (2)నీ రక్తమే – నీ రక్తమేనీ రక్తమే – యేసు నీ రక్తమే (2)
      Kalvari Siluvalo – Yesayya Nee Rakthame (2)Kshamiyinchenu Paapamu Kadige – Yesayya Nee RakthameParishuddhulugaa Mamu Chesenu – Yesayyaa Nee Rakthame
      Kalushamulanu Kadigenu – Yesayya Nee RakthameKalavaramu Baapenu – Yesayya Nee RakthameSeeyonuku Mamu Cherchenu – Yesayya Nee Rakthame (2)Nee Rakthame – Nee RakthameNee Rakthame – Yesu Nee Rakthame
      Vidudalanu Dayachesenu – Yesayya Nee RakthameVijayamunu Chekoorchenu – Yesayya Nee RakthameShikshanthatini Tholaginchenu – Yesayya Nee Rakthame (2)Nee Rakthame – Nee RakthameNee Rakthame – Yesu Nee Rakthame
      Vedananu Maanpenu – Yesayya Nee RakthameOdaarpu Maakichchenu – Yesayya Nee RakthameShaashwatha Jeevam Maakichchenu – Yesayya Nee Rakthame (2)Nee Rakthame – Nee RakthameNee Rakthame – Yesu Nee Rakthame
      Arhathanu Maakichchenu – Yesayya Nee RakthameAanandamutho Nimpenu – Yesayya Nee RakthameAasheervaadam Maakosagenu – Yesayya Nee Rakthame (2)Nee Rakthame – Nee RakthameNee Rakthame – Yesu Nee Rakthame (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 465 times