Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కరుణ చూపించుమా యేసయ్య కన్నీరు తుడవగా - Karuna Choopinchumaa Yesayya Kanneeru Thudavagaa
కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగామహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాముఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)కరుణగల దేవుడు నీవుకరుణించి కాపాడుమా (2) ||కరుణ||
ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివిగొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడామునీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2) ||కరుణగల||
ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించామునీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2)చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళమాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2) ||కరుణగల||
మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావునిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2)నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్నవాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2) ||కరుణగల||
Karuna Choopinchumaa – Yesayya Kanneeru ThudavagaaMahima Kuripinchumaa – Yesayya Swasthathalu Choopagaa (2)Nee Prajalamu Aina Memu – Mruthyuvu Koralo ChikkaamuAe Daariyu Kaanaraaka – Nashiyinchi Pothunnaamu (2)Karunagala Devudu NeevuKaruninchi Kaapaadumaa (2) ||Karuna||
Aigupthulo Padi Thegullalo – Nee Prajalanu KaapadithiviGorrepilla Rakthamunichchi – Mruthyuvaatha Thappinchithivi (2)Nee Naamamu Madilo Nilipi – Ee Aapadalo VedaamuNee Mahimanu Thirigi ChoodagaaNee Sannidhilo Cheraamu (2) ||Karunagala||
Ishraayelu Vaariga Memu – Nee Unikini PrashninchaamuNee Premanu Ruchi Choosinanu – Maaraanu Kuripinchaamu (2)Chelarege Sarpamu Kaatu – Mamulanu Kabalinche VelaMaaku Dikku NeevenantuMokarinchi Ninu Vedithimi (2) ||Karunagala||
Maranamune Jayinchi Neevu – Sajeevunigaa NilichaavuNinnu Nammi Vedina Chaalu – Maa Thappulu Marichaavu (2)Nenu Jeevinchithi Ganuka – Meerunu JeevinchedarannaVaagdhaanamu NammithimayyaaNeraverchumu Maa Yesayya (2) ||Karunagala||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
556
times