Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కరుణ చూపించుమా - Karuna Choopinchumaa


    • కరుణ చూపించుమా – యేసయ్య కన్నీరు తుడవగామహిమ కురిపించుమా – యేసయ్య స్వస్థతలు చూపగా (2)నీ ప్రజలము అయిన మేము – మృత్యువు కోరలో చిక్కాముఏ దారియు కానరాక – నశియించి పోతున్నాము (2)కరుణగల దేవుడు నీవుకరుణించి కాపాడుమా (2)       ||కరుణ||
      ఐగుప్తులో పది తెగుల్లలో – నీ ప్రజలను కాపాడితివిగొఱ్ఱెపిల్ల రక్తము నిచ్చి – మృత్యువాత తప్పించితివి (2)నీ నామము మదిలో నిలిపి – ఈ ఆపదలో వేడామునీ మహిమను తిరిగి చూడగా – నీ సన్నిధిలో చేరాము (2)     ||కరుణగల||
      ఇశ్రాయేలు వారిగ మేము – నీ ఉనికిని ప్రశ్నించామునీ ప్రేమను రుచి చూసిననూ – మారాను కురిపించాము (2)చెలరేగే సర్పము కాటు – మములను కబళించే వేళమాకు దిక్కు నీవేనంటూ – మోకరించి నిను వేడితిమి (2)     ||కరుణగల||
      మరణమునే జయించి నీవు – సజీవుడిగా నిలిచావునిన్ను నమ్మి వేడిన చాలు – మా తప్పులు మరిచావు (2)నేను జీవించితి గనుక – మీరును జీవించెదరన్నవాగ్దానము నమ్మితిమయ్యా – నెరవేర్చుము మా యేసయ్య (2)     ||కరుణగల||
      Karuna Choopinchumaa – Yesayya Kanneeru ThudavagaaMahima Kuripinchumaa – Yesayya Swasthathalu Choopagaa (2)Nee Prajalamu Aina Memu – Mruthyuvu Koralo ChikkaamuAe Daariyu Kaanaraaka – Nashiyinchi Pothunnaamu (2)Karunagala Devudu NeevuKaruninchi Kaapaadumaa (2)      ||Karuna||
      Aigupthulo Padi Thegullalo – Nee Prajalanu KaapadithiviGorrepilla Rakthamunichchi – Mruthyuvaatha Thappinchithivi (2)Nee Naamamu Madilo Nilipi – Ee Aapadalo VedaamuNee Mahimanu Thirigi ChoodagaaNee Sannidhilo Cheraamu (2)     ||Karunagala||
      Ishraayelu Vaariga Memu – Nee Unikini PrashninchaamuNee Premanu Ruchi Choosinanu – Maaraanu Kuripinchaamu (2)Chelarege Sarpamu Kaatu – Mamulanu Kabalinche VelaMaaku Dikku NeevenantuMokarinchi Ninu Vedithimi (2)     ||Karunagala||
      Maranamune Jayinchi Neevu – Sajeevunigaa NilichaavuNinnu Nammi Vedina Chaalu – Maa Thappulu Marichaavu (2)Nenu Jeevinchithi Ganuka – Meerunu JeevinchedarannaVaagdhaanamu NammithimayyaaNeraverchumu Maa Yesayya (2)     ||Karunagala||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 216 times