Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కర్తా మమ్మును దీవించి - Karthaa Mammunu Deevinchi


    • కర్తా మమ్మును దీవించిక్షేమమిచ్చి పంపుముజీవాహార వార్త నిచ్చిమమ్మును పోషించుము
      ఇహ నిన్ను వేడుకొనిబహుగా స్తుతింతుముపరమందు చేరి యింకస్తోత్రము చెల్లింతుము
      Karthaa Mammunu DeevinchiKshemamichchi PampumuJeevaahaara Vaartha NichchiMammunu Poshinchumu
      Iha Ninnu VedukoniBahugaa SthuthinthumuParamandu Cheri YinkaSthothramu Chellinthumu
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 164 times