Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో - Kannulatho Choose Ee Lokam Entho
కన్నులతో చూసే ఈ లోకం ఎంతో – అందముగా సృష్టించబడెను భూలోకందేవుని ఆలయముగా ఈ దేహం – పరిశుద్ధునిగా సృష్టించే శరీరంనా దేవుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగానా యేసుని సృష్టియేగా ఈ లోకం – ఆ సృష్టికర్త పనియేగా… ఈ దేహం
అల్ఫా ఒమెగయైన మహిమకు పాత్రుడైన దేవుడుమహిమ పొందాలని ఘనత నొందాలనివేవేల దూతలతో కొనియాడబడు దేవునికినువ్వు కావాలని తన రాజ్యం స్థాపించాలని (2)తన పోలికలో నిర్మించుకొని – ఆ హృదిలో ఉండాలని (2)నా దేవుడే కోరెనుగా – నీ హృదయాన్ని తనకీయవా ||కన్నులతో||
నీటిబుడగ వంటిదేగా ఈ జీవితంఆవిరైపోవును ఇది మన్నైపోవునుఅల్ప కాలమేగా ఈ లోకముపాడైపోవును ఇది లయమైపోవును (2)ఈ సృష్టిని దేవునిగా నీవు సృష్టిని పూజించావుసృష్టికర్త దేవుడినే మరచి అంధుడవై బ్రతికావుఆ యేసయ్య నీ కోసమై నీ శాపాన్ని భరియించెనునిత్య జీవము నీకిచ్చుటకై సిలువలో చేతులే చాచి నిను పిలచెను ||కన్నులతో||
Kannulatho Choose Ee Lokam Entho – Andamugaa Srushtinchabadenu BhoolokamDevuni Aalayamugaa Ee Deham – Parishuddhunigaa Srushtinche ShareeramNaa Devuni Srushtiyegaa Ee Lokam – Aa Srushtikartha PaniyegaaNaa Yesuni Srushtiyegaa Ee Lokam – Aa Srushtikartha Paniyegaa.. Ee Deham
Alphaa Omegayaina Mahimaku Paathrudaina DevuduMahima Pondaalani Ghanatha NondaalaniVevela Doothalatho Koniyaadabadu DevunikiNuvvu Kaavaalni Thana Raajyam Sthaapinchaalani (2)Thana Polikalo Nirminchukoni – Aa Hrudilo Undaalani (2)Naa Devude Korenugaa – Nee Hrudayaanni Thanakeeyavaa ||Kannulatho||
Neeti Budaga Vantidegaa Ee JeevithamAaviraipovunu Idi MannaipovunuAlpa Kaalamegaa Ee LokamuPaadaipovunu Idi Layamaipovunu (2)Ee Srushtini Devunigaa Neevu Srushtini PoojinchaavuSrushtikartha Devudine Marachi Andhudavai BrathikaavuAa Yesayya Nee Kosamai Nee Shaapaanni BhariyinchenuNithya Jeevamu Neekichchutakai Siluvalo Chethule Chaachi Ninu Pilachenu ||Kannulatho||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
374
times