Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కన్నుల నిండుగ క్రిస్మస్ పండుగ - Kannula Ninduga Christmas Panduga


    • కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగగుండెల నిండుగ – ఆనందముండుగ (2)పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడుపుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగమహిమలోనుండే – మహిమాత్ముండుమనుజుడాయెగా – మరణము నొందగారండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాంరండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2)
      సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యాలోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2)నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయునిప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని      ||రండి||
      విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యాఅంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2)ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకునిశాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని      ||రండి||
      ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యానిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలునికృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని      ||రండి||
      Kannula Ninduga – Christmas PandugaGundela Ninduga – Aanandamunduga (2)Parama Purinunde – Parishuddha DevuduPudamilo Puttegaa – Paapula BrovagaMahimalo Nunde – MahimaathmunduManujudaayegaa – Maranamu NondagaaRandi Cheri Kolichedam – Raarandi Kalai PaadudaamRandi Yesunanusarinchudaam – Padandi Prabhuni Choopinchudaam (2)
      Sarva Srushtini Maatatho Chesina – Saarvabhoumudaa Neeku SamudevvarayyaaLoka Paapamanthayu Moya Vachchina – Daiva Maanavaa Neeku Sthalame Ledayyaa (2)Cheekati Nundi Velugunaku Maranamu Nundi Jeevamuku (2)Nadipimpa Vachchina Najareyuni – Daatimpa Vachchina DayaamayuniPreminchi Vacchina Premaamayuni – Kshamiyincha Vachchina Kshamaapoornuni          ||Randi||
      Vishwamanthayu Vyaapinchuyunna – Sarva Vyaapi Neevu Leni Chote LedayyaaAntharangamanthayu Erigiyunna – Sarva Gnaani Neeku Saate Lerayyaa (2)Daasyamu Nundi Swaathanthryamunu – Shaapamu Nundi Vidudalanu (2)Prakatimpa Vachchina Punyaathmuni – Rakshimpa Vachchina RakshakuniShaanthi Cheya Vachchina Shaanthamoorthini – Vidipimpa Vachchina Vimochakuni          ||Randi||
      Oohakandani Thriyekamaiyunna – Advitheeyudaa Neeve AathmaroopivayyaaNinna Nedu Repu Ekareethigunna – Nithya Nivaasi Neeku Anthame Ledayyaa (2)Sankella Nundi Sambaraaniki – Ugratha Nundi Udaatthathaku (2)Thappimpa Vachchina Thyaagamoorthini – Kanikarimpa Vachchina KarunasheeluniKrupa Joopa Vachchina Krupaakaruni – Daapu Cheranichchina Daakshinya Poornuni          ||Randi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 394 times