Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కన్నుల నిండుగ - Kannula Ninduga
కన్నుల నిండుగ – క్రిస్మస్ పండుగగుండెల నిండుగ – ఆనందముండుగ (2)పరమ పురినుండే – పరిశుద్ధ దేవుడుపుడమిలో పుట్టెగా – పాపుల బ్రోవగమహిమలోనుండే – మహిమాత్ముండుమనుజుడాయెగా – మరణము నొందగారండి చేరి కొలిచెదం – రారండి కలసి పాడుదాంరండి యేసుననుసరించుదాం – పదండి ప్రభుని చూపించుదాం (2)
సర్వసృష్టిని మాటతో చేసిన – సార్వభౌముడా నీకు సముడెవ్వరయ్యాలోకపాపమంతయూ మోయవచ్చిన – దైవమానవా నీకు స్థలమే లేదయ్యా (2)చీకటినుండి వెలుగునకు – మరణమునుండి జీవముకు (2)నడిపింప వచ్చిన నజరేయుని – దాటింప వచ్చిన దయామయునిప్రేమించి వచ్చిన ప్రేమామయుని – క్షమియించ వచ్చిన క్షమాపూర్ణుని ||రండి||
విశ్వమంతయూ వ్యాపించియున్న – సర్వవ్యాపి నీవులేని చోటే లేదయ్యాఅంతరంగమంతయూ ఎరిగియున్న – సర్వజ్ఞాని నీకు సాటే లేరయ్యా (2)దాస్యము నుండి స్వాతంత్ర్యమును – శాపము నుండి విడుదలను (2)ప్రకటింప వచ్చిన పుణ్యాత్ముని – రక్షింప వచ్చిన రక్షకునిశాంతిచేయ వచ్చిన శాంతమూర్తిని – విడిపింప వచ్చిన విమోచకుని ||రండి||
ఊహకందని త్రియేకమైయున్న – అద్వితీయుడా నీవే ఆత్మరూపివయ్యానిన్న నేడు రేపు ఏకరీతిగున్న – నిత్యనివాసి నీకు అంతమే లేదయ్యా (2)సంకెళ్ళనుండి సంబరానికి – ఉగ్రతనుండి ఉదాత్తతకు (2)తప్పింప వచ్చిన త్యాగమూర్తిని – కనికరింప వచ్చిన కరుణశీలునికృపజూపవచ్చిన కృపాకరుని – దాపుచేరనిచ్చిన దాక్షిణ్యపూర్ణుని ||రండి||
Kannula Ninduga – Christmas PandugaGundela Ninduga – Aanandamunduga (2)Parama Purinunde – Parishuddha DevuduPudamilo Puttegaa – Paapula BrovagaMahimalo Nunde – MahimaathmunduManujudaayegaa – Maranamu NondagaaRandi Cheri Kolichedam – Raarandi Kalai PaadudaamRandi Yesunanusarinchudaam – Padandi Prabhuni Choopinchudaam (2)
Sarva Srushtini Maatatho Chesina – Saarvabhoumudaa Neeku SamudevvarayyaaLoka Paapamanthayu Moya Vachchina – Daiva Maanavaa Neeku Sthalame Ledayyaa (2)Cheekati Nundi Velugunaku Maranamu Nundi Jeevamuku (2)Nadipimpa Vachchina Najareyuni – Daatimpa Vachchina DayaamayuniPreminchi Vacchina Premaamayuni – Kshamiyincha Vachchina Kshamaapoornuni ||Randi||
Vishwamanthayu Vyaapinchuyunna – Sarva Vyaapi Neevu Leni Chote LedayyaaAntharangamanthayu Erigiyunna – Sarva Gnaani Neeku Saate Lerayyaa (2)Daasyamu Nundi Swaathanthryamunu – Shaapamu Nundi Vidudalanu (2)Prakatimpa Vachchina Punyaathmuni – Rakshimpa Vachchina RakshakuniShaanthi Cheya Vachchina Shaanthamoorthini – Vidipimpa Vachchina Vimochakuni ||Randi||
Oohakandani Thriyekamaiyunna – Advitheeyudaa Neeve AathmaroopivayyaaNinna Nedu Repu Ekareethigunna – Nithya Nivaasi Neeku Anthame Ledayyaa (2)Sankella Nundi Sambaraaniki – Ugratha Nundi Udaatthathaku (2)Thappimpa Vachchina Thyaagamoorthini – Kanikarimpa Vachchina KarunasheeluniKrupa Joopa Vachchina Krupaakaruni – Daapu Cheranichchina Daakshinya Poornuni ||Randi||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
240
times