Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
నేనున్నా నీతో అంటూ - Nenunnaa Neetho Antu
నేనున్నా నీతో అంటూనా చెంతకు చేరావుయేసయ్యా.. యేసయ్యా…
కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళఎటు తోచక లోలోన నే కృంగియున్న వేళనేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు (2)
మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగాబెదిరిపోయి నా హృదయం బేలగా మారిపోగా (2)పని పూర్తి చేయగ బలము లేని వేళ (2)నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా ఆటంకాలన్నిటిని యేసూ తొలగించావు (2)
శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగాచెదిరిపోయి ఆశల సౌధం నా గొంతు మూగబోగా (2)స్తుతి పాట పాడగ స్వరము రాని వేళ (2)నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా నోటను నూతన గీతం యేసూ పలికించావు (2)
కపట మిత్రుల మోసం అగ్నిలా కాల్చబోగాసడలిపోయి నా విశ్వాసం ధైర్యమే లేకపోగా (2)అడుగేసి సాగగ అనువుకాని వేళ (2)నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావునా ప్రార్థనకు ఫలమిచ్చి యేసూ నడిపించావు (2) ||కనుచూపు||
Nenunnaa Neetho AntuNaa Chenthaku CheraavuYesayyaa.. Yesayyaa…
Kanuchoopu Meralona Ae Aasha Leni VelaEtu Thochaka Lolona Ne Krungiyunna VelaNenunnaa Neetho Antu Naa Chenthaku CheraavuNaa Kanneeranthaa Thudichi Nee Kougita Daachaavu (2)
Modalupettina Kaaryam Madhyalo AagipogaaBediripoyi Naa Hrudayam Belagaa Maaripogaa (2)Pani Poorthi Cheyaga Balamu Leni Vela (2)Nenunnaa Neetho Antu Naa Chenthaku CheraavuNaa Aatankaalannitini Yesu Tholaginchaavu (2)
Shramalu Thechchina Dukham Shaanthine DochukogaaChediripoyi Aashala Soudham Naa Gonthu Moogabogaa (2)Sthuthi Paata Paadaga Swaramu Raani Vela (2)Nenunnaa Neetho Antu Naa Chenthaku CheraavuNaa Notanu Noothan Geetham Yesu Palikinchaavu (2)
Kapata Mithrula Mosam Agnilaa KaalchabogaaSadalipoyi Naa Vishwaasam Dhairyame Lekapogaa (2)Adugesi Saagaga Anuvukaani Vela (2)Nenunnaa Neetho Antu Naa Chenthaku CheraavuNaa Praardhanaku Phalamichchi Yesu Nadipinchaavu (2) ||Kanuchoopu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
540
times