Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపై - Kanalenu Prabhukela Shrama Silvapai
కనలేను ప్రభుకేల శ్రమ సిల్వపైమనలేను ప్రభు జూచి కఠినాత్మునైకఠినాత్మునై… ||కనలేను||
పాపులనేలేటి ప్రభునేలనోబల్లెంపు పోటుల బంధించిరి (2)కనుపించు పాపాలు రక్తాలలోప్రభు బాధలో ||కనలేను||
ముండ్ల కిరీటము ప్రభుకేలనోమూఢులు మోపిరి ప్రభు నెత్తిని (2)ప్రభు రక్త గాయాలు నా పాపమాప్రభు శాపమా ||కనలేను||
తన జంపు శత్రువుల క్షమియించెనుక్షమియింపుమని తండ్రిని వేడెను (2)క్షమా బుద్ధి నేర్పించి చితి నోర్చెనుభరియించెను ||కనలేను||
మోయజాలని సిలువ మోయించిరిదివినేలు బాహువులు బంధించిరి (2)నా పాపమంతయు ప్రభు మోసెనుభరియించెను ||కనలేను||
జీవజలముల నిచ్చుఁ ప్రభుకేలనోచేదు చిరక త్రాగను అందించిరి (2)ఆత్మ దాహము తీర్చ బలి అయ్యెనుసిలువొందెను ||కనలేను||
తన ఆత్మ తండ్రికి సమర్పించెనుతనదంతా తండ్రితో చాచుంచెను (2)తలవంచి తండ్రిలో తుది చేరెనుకను మూసెను ||కనలేను||
లోకాలనేలేటి ప్రభువేలనోఈ ఘోర మరణంబు గురి అయ్యెనో (2)నా పాప బ్రతుకేల ప్రభువేడ్చెనోసిలువేసెనో ||కనలేను||
Kanalenu Prabhukela Shrama SilvapaiManalenu Prabhu Joochi KatinaathmunaiKatinaathmunai… ||Kanalenu||
Paapulaneleti PrabhunelanoBallempu Potula Bandhinchiri (2)Kanupinchu Paapaalu RakthaalaloPrabhu Baadhalo ||Kanalenu||
Mundla Kireetamu PrabhukelanoMoodulu Mopiri Prabhu Netthini (2)Prabhu Raktha Gaayaalu Naa PaapamaaPrabhu Shaapamaa ||Kanalenu||
Thana Jampu Shathruvula KshamiyinchenuKshamiyimpumani Thandrini Vedenu (2)Kshamaa Buddhi Nerpinchi Chithi NorchenuBhariyinchenu ||Kanalenu||
Moyajaalani Siluva MoyinchiriDivinelu Baahuvulu Bandhinchiri (2)Naa Paapamanthayu Prabhu MosenuBhariyinchenu ||Kanalenu||
Jeevajalamula Nichchu PrabhukelanoChedu Chiraka Thraaganu Andinchiri (2)Aathma Daahamu Theercha Bali AyyenuSiluvondenu ||Kanalenu||
Thana Aathma Thandriki SamarpinchenuThanadanthaa Thandritho Chaachunchenu (2)Thalavanchi Thandrilo Thudi CherenuKanu Moosenu ||Kanalenu||
Lokaalaneleti PrabhuvelanoEe Ghora Maranambu Guri Ayyeno (2)Naa Paapa Brathukela PrabhuvedchenoSiluveseno ||Kanalenu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
243
times