Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

కదలకుందువు సీయోను కొండవలె - Kadalakunduvu Seeyonu Kondavale


    • కదలకుందువు సీయోను కొండవలెబెదరకుందువు బలమైన సింహం వలె (2)యేసయ్య నీ చెంత ఉండగాఏ చింత నీకింక లేదుగా (2)
      కష్టములెన్నో కలుగుచున్ననూనిట్టూర్పులెన్నో వచ్చియున్ననూదుష్ట జనములుపై దుమికి తరిమినభ్రష్ట మనుష్యులు నీ మీదికి వచ్చినా          ||కదలకుందువు||
      నీటి వరదలు నిలువెత్తున వచ్చినానిండు సముద్రము నీళ్లు ఉప్పొంగి పొరలినాఆకాశము నుండి పై అగ్ని కురసినన్ఏనాడు ఏ కష్టం నష్టం నీకుండదు             ||కదలకుందువు||
      నీరు కట్టిన తోటవలెనునిత్యం ఉబుకుచుండు నీటి ఊటవలెనునీటి కాల్వల యోరను నాటబడినదైవర్ధిల్లు వృక్షం వలె నిక్షేపముగా నీవుందువ్            ||కదలకుందువు||
      Kadalakunduvu Seeyonu KondavaleBedarakunduvu Balamaina Simham Vale (2)Yesayya Nee Chentha UndagaaAe Chintha Neekinka Ledugaa (2)
      Kashtamulenno KaluguchunnanuNittoorpulenno VachchiyunnanuDushta Janamulupai Dumiki ThariminaBrashta Manushyulu Nee Meediki Vachchinaa           ||Kadalakunduvu||
      Neeti Varadalu Niluvetthuna VachchinaaNindu Samudramu Neellu Uppongi PoralinaaAakaashamu Nundi Pai Agni KurasinanAenaadu Ae Kashtam Nashtam Neekundadu           ||Kadalakunduvu||
      Neeru Kattina ThotavalenuNithyam Ubukuchundu Neeti OotavalenuNeeti Kaalvala Yoranu NaatabadinadaiVardhillu Vruksham Vale Nikshepamugaa Neevunduv           ||Kadalakunduvu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 228 times