Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఓ సంఘమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా - O Sanghamaa Sarvaangamaa Paraloka Raajyapu Prathibimbamaa
ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమాయేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమాఓ సంఘమా వినుమా
రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతోవీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతోఆనంద తైల సుగంధాభిషేకము (2)పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా||
క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెననిస్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగమహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2)సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా||
చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకుశ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెననిగుర్తించుచుంటివా క్రియలను గంటివా (2)సజీవముగా నున్నావా (2) ||ఓ సంఘమా||
చల్లగనైన వెచ్చగను – ఉండిన నీకది మేలగునునులివెచ్చని స్థితి నీకుండిన – బయటకు ఉమ్మి వేయబడుదువేమోనీ మనసు మార్చుకో తొలిప్రేమ కూర్చుకో (2)ఆసక్తితో రక్షణ పొందుమా (2) ||ఓ సంఘమా||
O Sanghamaa Sarvaangamaa – Paraloka Raajyapu PrathibimbamaaYesayyanu Edurkonaga – Neethi Nalankarinchi SiddhapadumaaO Sanghamaa Vinumaa
Raani Ophiru Aparanjitho – Swarna Vivarna Vasthra DhaaranathoVeena Vaayidya Tharangaalatho – Praaneshwaruni PrasannathathoAananda Thaila Sugandhaabhishekamu (2)Pondithine Yesunandu (2) ||O Sanghamaa||
Kreesthe Ninnu Preminchenani – Thana Praana MarpinchenaniSwasthaparache Nirdoshamugaa – Mudatha Kalankamu LenidigaMahimaa Yukthambugaa Niluva Gore Yesudu (2)Sahiyinthuvaa Theerpunaadu (2) ||O Sanghamaa||
Cheekatilo Nundi Velugunaku – Lokamulo Nundi VelupalakuShreekara Gunaathishayamulanu – Prakatinchutake PilachenaniGurthinchuchuntivaa Kriyalanu Gantivaa (2)Sajeevamugaa Nunnaavaa (2) ||O Sanghamaa||
Challaganaina Vechchaganu – Undina Neekadi MelagunuNulivechchani Sthithi Neekundina – Bayataku Ummi VeyabadudhuvemoNee Manasu Maarchuko Tholiprema Koorchuko (2)Aasakthitho Rakshana Pondumaa (2) ||O Sanghamaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
433
times