Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ సద్భాక్తులారా లోక రక్షకుండు - O Sadbhaktulaaraa Loka Rakshakundu


    • ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండుబెత్లేహేమందు నేడు జన్మించెన్రాజాధి రాజు – ప్రభువైన యేసునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో
      సర్వేశ్వరుండు – నర రూపమెత్తికన్యకు బుట్టి నేడు వేంచేసెన్మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూనీకు నమస్కరించి నీకు నమస్కరించినీకు నమస్కరించి పూజింతుము
      ఓ దూతలారా – ఉత్సాహించి పాడిరక్షకుండైన యేసున్ స్తుతించుడిపరాత్పరుండా – నీకు స్తోత్రమంచునమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో
      యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మఈ వేల స్తోత్రము నర్పింతుముఅనాది వాక్య – మాయే నర రూపనమస్కరింప రండి నమస్కరింప రండినమస్కరింప రండి ఉత్సాహముతో
      O Sadbhaktulaaraa – Loka RakshakunduBethlehemandu Nedu JanminchenRaajaadhi Raaju – Prabhuvaina YesuNamaskarimpa Randi Namaskarimpa RandiNamaskarimpa Randi Utsaahamutho
      Sarveshvarundu – Nara RoopameththiKanyaku Butti Nedu VenchesenMaanava Janma – Meththina Sree YesooNeeku Namaskarinchi Neeku NamaskarinchiNeeku Namaskarinchi Poojinthumu
      O Doothalaaraa – Utsaahinchi PaadiRakshakundaina Yesun SthuthinchudiParaathparundaa – Neeku SthothramanchuNamaskarimpa Randi Namaskarimpa RandiNamaskarimpa Randi Utsaahamutho
      Yesu Dhyaaninchi – Nee Pavithra JanmaEe Vela Sthothramu NarpinthumuAnaadi Vaakya – Maaye Nara RoopaNamaskarimpa Randi Namaskarimpa RandiNamaskarimpa Randi Utsaahamutho
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 265 times