Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ మానవా.. నీ పాపం మానవా - O Maanavaa.. Nee Paapam Maanavaa


    • ఓ మానవా.. నీ పాపం మానవాయేసయ్య చెంత చేరినీ బ్రతుకు మార్చవా (2)పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహముపాపములోనే మరణించినచో తప్పదు నరకము (2)         ||ఓ మానవా||
      ఎంత కాలము పాపములోనే బ్రతుకుచుందువుఎంత కాలము శాపములోనే కొట్టబడుదువుఎంత కాలము వ్యసనపరుడవై తిరుగుచుందువుఎంత కాలము దుఃఖములోనే మునిగియుందువుయేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుముయేసయ్య తన రక్తంతో నీ పాపం కడుగును (2)         ||ఓ మానవా||
      ఎంత కాలము దేవుని విడిచి తిరుగుచుందువుఎంత కాలము దేవుడు లేక బ్రతుకుచుందువుఎంత కాలము దేవుని మాటను ఎదిరించెదవుఎంత కాలము దేవుని నీవు దుఃఖపరతువుయెసయ్యే నీ పాపం కొరకు ప్రాణం పెట్టెనుయెసయ్యే నిను రక్షించి పరమున చేర్చును (2)         ||ఓ మానవా||
      O Maanavaa.. Nee Paapam MaanavaaYesayya Chentha CheriNee Brathuku Maarchavaa (2)Paapamulone Brathukuchunnacho Chedunu Nee DehamuPaapamulone Maraninchinacho Thappadu Narakamu (2)          ||O Maanavaa||
      Entha Kaalamu Paapamulone BrathukuchunduvuEntha Kaalamu Shaapamulone KottabaduduvuEntha Kaalamu Vyasanaparudavai ThiruguchunduvuEntha Kaalamu Dukhamulone MunigiyunduvuYesuni Nammi Paapamu Nundi Vidudala PondumuYesayya Thana Rakthamtho Nee Paapam Kadugunu (2)          ||O Maanavaa||
      Entha Kaalamu Devuni Vidichi ThiruguchunduvuEntha Kaalamu Devudu Leka BrathukuchunduvuEntha Kaalamu Devuni Maatanu EdirinchedavuEntha Kaalamu Devuni Neevu DukhaparathuvuYesayye Nee Paapam Koraku Praanam PettenuYesayye Ninu Rakshinchi Paramuna Cherchunu (2)          ||O Maanavaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 345 times