Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఓ నావికా.. ఓ నావికా.. - O Naavikaa.. O Naavikaa..
ఓ నావికా.. ఓ నావికా..ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా..
ఓ నావికా…. ఓ నావికా….శ్రమలలో శ్రామికా… (2)ఊసు వింటివా వింత గంటివాయేసు సామి ఊసు నీవు వింటివా (2)హైలెస్సో హైలెస్సాహైలెస్సో హైలెస్సా (2)
వలేసావు రాతిరంతాధార పోసావు కష్టమంతా (2)చిక్కలేదు చేప ఒక్కటైనాదక్కలేదు ఫలము కొంతైనా (2)అడుగడుగో యేసు వచ్చెనయ్యావరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2)నింపాడు నీ నావ అద్భుత రీతితోతృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో (2)వెంబడించు యేసును పూర్ణ శక్తితోయేసే ఈ జగతికి సర్వాధికారియేసే నీ నావకి చూపించు దారి (2)చేస్తాడు నిన్ను అసలైన జాలరిమనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా||
విరిగి నలిగిన మనస్సుతోచేసావు నీ సమరం (2)శయనించక ఎడతెగకఈదావు ఈ భవ సాగరం (2)అడుగడుగో యేసు వచ్చెనయ్యావరాలెన్నో నీకై తెచ్చెనయ్యా (2)కరుణించాడు నిన్ను చల్లని చూపుతోనిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో (2)వెంబడించు యేసును పూర్ణ శక్తితోయేసే ఈ జగతికి సర్వాధికారియేసే నీ నావకి చూపించు దారి (2)చేస్తాడు నిన్ను అసలైన జాలరిమనుషుల పట్టే జాలరి (2) ||ఓ నావికా||
O Naavikaa.. O Naavikaa..O Naavikaa.. Yesu Saami Oosu Vinavaa..
O Naavikaa.. O Naavikaa..Shramalalo Shraamikaa.. (2)Oosu Vintivaa Vintha GantivaaYesu Saami Oosu Neevu Vintivaa (2)Hailesso HailessaaHailesso Hailessaa (2)
Valesaavu RaathiranthaaDhaara Posaavu Kashtamanthaa (2)Chikkaledhu Chepa OkkatainaaDhakkaledhu Phalamu Konthainaa (2)Adugadugo Yesu VachchenayyaaVaraalenno Neekai Thechchenayyaa (2)Nimpaadu Nee Naava Adbhutha ReethithoThrupthiparache Nee Brathuku Goppa Mellatho (2)Vembadinchu Yesunu Poorna ShakthithoYese Ee Jagathiki SarvaadhikaariYese Nee Naavaki Choopinchu Daari (2)Chesthaadu Ninnu Asalaina JaalariManushula Patte Jaalari (2) ||O Naavikaa||
Virigi Naligina ManassuthoChesaavu Nee Samaram (2)Shayaninchaka EdathegakaEedhaavu Ee Bhava Saagaram (2)Adugadugo Yesu VachchenayyaaVaraalenno Neekai Thechchenayyaa (2)Karuninchaadu Ninnu Challani ChooputhoNirmalamayye Brathuku Yesuni Prematho (2)Vembadinchu Yesunu Poorna ShakthithoYese Ee Jagathiki SarvaadhikaariYese Nee Naavaki Choopinchu Daari (2)Chesthaadu Ninnu Asalaina JaalariManushula Patte Jaalari (2) ||O Naavikaa||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
279
times