Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమా - O Kreesthu Sanghamaa Parishuddha Sanghamaa
ఓ క్రీస్తు సంఘమా, పరిశుద్ధ సంఘమాప్రభువు నామములో సాగే అనుబంధమాఓ ప్రియ సంఘమా, యేసయ్య దేహమాఓ కంట కన్నీరు తగదు సహవాసమా
ప్రతి కష్టము మనము పంచుకుందాముకలిసి అందరము వేడుకుందాము (2) ||ఓ క్రీస్తు||
మనమంతా కలిసి ఆ దేవుని దేహముతండ్రి చిత్తముగా ఏర్పడిన సంఘము (2)ఏ భాగము శ్రమ పడినా కలిగెను వేదనఒక్కరికి ఘనతయినా అందరికి ఆదరణ (2) ||ప్రతి కష్టము||
సాటి సోదరులు శ్రమల పాలైనపుడుసాతాను శక్తులచే శోధింపబడినపుడు (2)ధైర్యమును నింపాలి, విశ్వాసము పెంచాలిఎడతెగక ప్రార్థించి శోధనను గెలవాలి (2) ||ప్రతి కష్టము||
శ్రమలు పొందేవారు అవిధేయులు కారువిశ్వాసము పెంచుకొని దేవునిలో ఎదిగేరు (2)శాంతమును పాటించి, దేవునిలో వీక్షించిపంచాలి ఓదార్పు వదిలేసి మన తీర్పు (2) ||ప్రతి కష్టము||
O Kreesthu Sanghamaa Parishuddha SanghamaaPrabhuvu Naamamulo Saage AnubandhamaaO Priya Sanghamaa Yesayya DehamaaO Kanta Kanneeru Thagadu Sahavaasamaa
Prathi Kashtamu Manamu PanchukundaamuKalisi Andaramu Vedukundaamu (2) ||O Kreesthu||
Manamanthaa Kalisi Aa Devuni DehamuThandri Chitthamugaa Erpadina Sanghamu (2)Ae Bhaagamu Shrama Padinaa Kaligenu VedanaOkkariki Ghanathayinaa Andariki Aadarana (2) ||Prathi Kashtamu||
Saati Sodarulu Shramala PaalainapuduSaathaanu Shakthulache Shodhimpabadinapudu (2)Dhairyamunu Nimpaali Vishwaasamu PenchaaliEdathegaka Praarthinchi Shodhananu Gelavaali (2) ||Prathi Kashtamu||
Shramalu Pondevaaru Avidheyulu KaaruVishwaasamu Penchukoni Devunilo Edigeru (2)Shaanthamunu Paatinchi Devunilo VeekshinchiPanchaali Odaarpu Vadilesi Mana Theerpu (2) ||Prathi Kashtamu||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
217
times