Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది - O Ishraayelu Needu Bhaagyamentho Goppadi


    • ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పదియెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు – (2)      ||ఓ ఇశ్రాయేలు||
      భయపడకు నేను నీకేడెమును బహుమానమున్ (2)అత్యధికముగా చేతునని (2)యెహోవా దేవుడే పల్కెన్ (2)      ||ఓ ఇశ్రాయేలు||
      సర్వోన్నతుని రాజ్యముశాశ్వతంబు నిక్కము (2)తొలగిపోదు ఎన్నడూ (2)లయము కాదు ఎన్నడూ (2)      ||ఓ ఇశ్రాయేలు||
      నీవు భయపడకుముబాధించువారు రాకుండను (2)దూరముగా నుంచి యున్నాను (2)నీకు తోడైయున్నాను (2)      ||ఓ ఇశ్రాయేలు||
      O Ishraayelu Needu Bhaagyamentho GoppadiYehovaa Rakshinchina Ninnu Polinavaadu Evvadu – (2)      ||O Ishraayelu||
      Bhayapadaku Nenu NeeKedemunu Bahumaanamun (2)Athyadhikamugaa Chethunani (2)Yehovaa Devude Palken (2)      ||O Ishraayelu||
      Sarvonnathuni RaajyamuShaashwathambu Nikkamu (2)Tholagipodu Ennadu (2)Layamu Kaadu Ennadu (2)      ||O Ishraayelu||
      Neevu BhayapadakumuBaadhinchuvaaru Raakundanu (2)Dooramugaa Nunchi Yunnaanu (2)Neeku Thodaiyunnaanu (2)      ||O Ishraayelu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 245 times