Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఒక్కడే యేసు ఒక్కడే - Okkade Yesu Okkade


    • ఒక్కడే యేసు ఒక్కడేఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే (2)మహాదేవుడు మహిమోన్నతుడులోకానికి రక్షకుడు యేసు ఒక్కడే (2)        ||ఒక్కడే||
      పాపిని రక్షించువాడు యేసు ఒక్కడేపాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే (2)జీవమార్గమై సత్యదైవమైమోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే (2)        ||ఒక్కడే||
      అద్వితీయ దేవుడు యేసు ఒక్కడేఅద్భుతములు చేయువాడు యేసు ఒక్కడే (2)ఆదరించి ఆశ్రయమిచ్చిఅనుక్షణము కాపాడు యేసు ఒక్కడే (2)        ||ఒక్కడే||
      నిత్యమూ ప్రేమించువాడు యేసు ఒక్కడేనిత్యా శాంతినిచ్చువాడు యేసు ఒక్కడే (2)నీ వేదనలో నీ బాధలలోనీ అండగా నిలుచువాడు యేసు ఒక్కడే (2)        ||ఒక్కడే||
      మరణము గెలిచినవాడు యేసు ఒక్కడేమరల రానున్నవాడు యేసు ఒక్కడే (2)పరిశుద్దులను ఆ పరమునకుకొనిపోవువాడు యేసు ఒక్కడే (2)        ||ఒక్కడే||
      Okkade Yesu OkkadeOkkade Parishuddhudu Okkade (2)Mahaa Devudu MahimonnathuduLokaaniki Rakshakudu Yesu Okkade (2)        ||Okkade||
      Paapini Rakshinchuvaadu Yesu OkkadePaapini Preminchuvaadu Yesu Okkade (2)Jeeva Maargamai Sathya DaivamaiMokshaaniki Cherchuvaadu Yesu Okkade (2)        ||Okkade||
      Advitheeya Devudu Yesu OkkadeAdbhuthamulu Cheyuvaadu Yesu Okkade (2)Aadarinchi AashrayamichchiAnukshanamu Kaapaadu Yesu Okkade (2)        ||Okkade||
      Nithyamu Preminchuvaadu Yesu OkkadeNithyaa Shaanthinichchuvaadu Yesu Okkade (2)Nee Vedanalo Nee BaadhalaloNee Andagaa Niluchuvaadu Yesu Okkade (2)        ||Okkade||
      Maranamu Gelichinavaadu Yesu OkkadeMarala Raanunnavaadu Yesu Okkade (2)Parishuddhulanu Aa ParamunakuKonipovuvaadu Yesu Okkade (2)        ||Okkade||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 292 times