Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఏ రీతి స్తుతియింతును - Ae Reethi Sthuthiyinthunu
ఏ రీతి స్తుతియింతును – ఓ యేసూ నాథా దైవమాఏ రీతి వర్ణింతును – నీ ప్రేమ మధురంబునునీ కృపలన్ని తలపోసుకొనుచు – నీ పాదాలు చేరానయ్యానీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో – నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
ఏకాకినై నే దుఃఖార్తిలో – ఏ తోడు గానని నాకుఏమౌదునో ఎటు పోదునో – ఎటు తోచక నున్న నన్నుఏ భయము నీకేల యనుచు – అభయంబు నిచ్చావయ్యాఏ దారి కనబడని వేళ – నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
ఈ మనుష్యులు ఈ వైరులు – ఎన్నెన్నో చేసిన గానినా ప్రాణము నా దేహము – నీ స్వాధీనంభేగదయ్యానా స్వామి నాతోనే ఉంటూ – నా కాపరిగ నిలిచావయ్యానాకేమి స్పృహ లేని వేళ – ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
నీ ప్రేమను నీ పేరును – నేనెన్నడూ మరువలేనునీ కరుణను నీ జాలిని – ఏ మనిషిలో చూడలేనునిజ దైవము నీవే యనుచు – నీ వైపే నే చూచానయ్యాయెహోవా రాఫా నేననుచు – ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||
Ae Reethi Sthuthiyinthunu – O Yesu Naathaa DaivamaaAe Reethi Varninthunu – Nee Prema MadhurambunuNee Krupalanni Thalaposukonuchu – Nee Paadaalu CheraanayyaaNeeku Kruthagnathalu Chellimpa Madilo – Naa Kanneellu Migilaayayyaa ||Ae Reethi||
Ekaakinai Ne Dukhaarthilo – Ae Thodu Gaanani NaakuEmauduno Etu Poduno – Etu Thochaka Nunna NannuAe Bhayamu Neekela Yanuchu – Abhayambu NichchaavayyaaAe Daari Kanabadani Vela – Nee Odilopu Daachaavayyaa ||Ae Reethi||
Ee Manushyulu Ee Vairulu – Ennenno Chesina GaaniNaa Praanamu Naa Dehamu – Nee SwaadheenambhegadayyaaNaa Swaami Naathone Untu – Naa Kaapariga NilichaavayyaaNaakemi Spruha Leni Vela – Oopirini Posaavayyaa ||Ae Reethi||
Nee Premanu Nee Perunu – Nenennadu MaruvalenuNee Karunanu Nee Jaalini – Ae Manishilo ChoodalenuNija Daivamu Neeve Yanuchu – Nee Vaipe Ne ChoochaanayyaaYehovaa Raaphaa Nenanuchu – Ee Swasthathanu Ichchaavayyaa ||Ae Reethi||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
298
times