Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఏ గుంపులో నున్నావో - Ae Gumpulo Nunnaavo
ఏ గుంపులో నున్నావోఎరిగి తెలుసుకో – గుర్తెరిగి తెలుసుకో (2)జాగు చేయక వేగ మేలుకో (2) ||ఏ గుంపులో||
మరణమనెడి మొదటి గుంపుమారని గుంపు – నిర్జీవపు గుంపు (2)దురాత్మ బలముతో తిరిగెడి గుంపు (2) ||ఏ గుంపులో||
మెచ్చుఁకొనుట కిచ్చకంబులాడెడి గుంపు – నులివెచ్చని గుంపు (2)చచ్చియుండిన సమాధుల గుంపు (2) ||ఏ గుంపులో||
కరుణ లేక కఠినమైనకరుగని గుంపు – గుర్తెరుగని గుంపు (2)కరకు కల్గిన కఠోరపు గుంపు (2) ||ఏ గుంపులో||
యేసు వాక్యమనగ నేమోఎరుగని గుంపు – విననియ్యని గుంపు (2)ముద్ర వేసిన మూర్ఖుల గుంపు (2) ||ఏ గుంపులో||
ధరణి నరుల తరిమి కొట్టుదయ్యపు గుంపు – అదే కయ్యపు గుంపు (2)పరమ తండ్రిని ఎదిరించెడి గుంపు (2) ||ఏ గుంపులో||
పరమ తండ్రి కడకు జేరపరుగులెత్తెడి – నిరపరాధ జనులకు (2)కావలి కాయు కఠినాత్ముల గుంపు (2) ||ఏ గుంపులో||
సర్వ లోక మోసగాడుఆది సర్పము – అదే ఘట సర్పము (2)సర్వ భక్తుల బరి మార్చెడి గుంపు (2) ||ఏ గుంపులో||
వధువు మంద మేయు మర్మమనగ గమనిక – గమనించి తెలుసుకో (2)గదిలో చేరుకో పదిలపర్చుకో (2) ||ఏ గుంపులో||
Ae Gumpulo NunnaavoErigi Thelusuko – Gurtherigi Thelusuko (2)Jaagu Cheyaka Vega Meluko (2) ||Ae Gumpulo||
Maranamanedi Modati GumpuMaarani Gumpu – Nirjeevapu Gumpu (2)Duraathma Balamutho Thirigedi Gumpu (2) ||Ae Gumpulo||
Mechchukonuta KichchakambuLaadedi Gumpu – Nulivechchani Gumpu (2)Chachchiyundina Samaadhula Gumpu (2) ||Ae Gumpulo||
Karuna Leka KatinamainaKarugani Gumpu – Gurtherugani Gumpu (2)Karaku Kalgina Katorapu Gumpu (2) ||Ae Gumpulo||
Yesu Vaakyamanaga NemoErugani Gumpu – Vinaniyyani Gumpu (2)Mudra Vesina Moorkhula Gumpu (2) ||Ae Gumpulo||
Dharani Narula Tharimi KottuDayyapu Gumpu – Ade Kayyapu Gumpu (2)Parama Thandrini Edirinchedi Gumpu (2) ||Ae Gumpulo||
Parama Thandri Kadaku JeraParuguletthedi – Niraparaadha Janulaku (2)Kaavali Kaayu Katinaathmula Gumpu (2) ||Ae Gumpulo||
Sarva Loka MosagaaduAadi Sarpamu – Ade Ghata Sarpamu (2)Sarva Bhakthula Bari Maarchedi Gumpu (2) ||Ae Gumpulo||
Vadhuvu Manda Meyu MarmaManaga Gamanika – Gamaninchi Thelusuko (2)Gadilo Cheruko Padilaparchuko (2) ||Ae Gumpulo||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
515
times