Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎందుకో నన్నింతగా నీవు - Enduko Nanninthagaa Neevu


    • ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవాఅందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)
      నా పాపము బాప నరరూపివైనావునా శాపము మాప నలిగి వ్రేలాడితివినాకు చాలిన దేవుడవు నీవేనా స్థానములో నీవే (2)         ||ఎందుకో||
      నీ రూపము నాలో నిర్మించియున్నావునీ పోలికలోనే నివసించుమన్నావునీవు నన్ను ఎన్నుకొంటివినీ కొరకై నీ కృపలో (2)           ||ఎందుకో||
      నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావునా వ్యధలు భరించి నన్నాదుకొన్నావునన్ను నీలో చూచుకున్నావునను దాచియున్నావు (2)       ||ఎందుకో|| 
      నీ సన్నిధి నాలో నా సర్వము నీలోనీ సంపద నాలో నా సర్వస్వము నీలోనీవు నేను ఏకమగువరకునన్ను విడువనంటివే (2)        ||ఎందుకో||
      నా మనవులు ముందే నీ మనసులో నెరవేరేనా మనుగడ ముందే నీ గ్రంథములోనుండేఏమి అద్భుత ప్రేమ సంకల్పంనేనేమి చెల్లింతున్ (2)             ||ఎందుకో||
      Enduko Nanninthagaa NeevuPreminchithivo DevaaAnduko Naa Deena Stuthi PaathraHallelooya Yesayyaa (2)
      Naa Paapamu Baapa Nara RoopivainaavuNaa Shaapamu Maapa Naligi VrelaadithiviNaaku Chaalina Devudavu NeeveNaa Sthaanamulo Neeve (2)    ||Enduko||
      Nee Roopamu Naalo NirminchiyunnaavuNee Polikalone NivasinchumannaavuNeevu Nannu EnnukontiviNee Korakaki Nee Krupalo (2)   ||Enduko||
      Naa Shramalu Sahinchi Naa AashrayamainaavuNaa Vyadhalu Bharinchi NannaadukunnaavuNannu Neelo ChoochukunnaavuNanu Daachiyunnaavu (2)         ||Enduko||
      Nee Sannidhi Naalo Naa Sarvamu NeeloNee Sampada Naalo Naa Sarvasvamu NeeloNeevu Nenu EkamaguvarakuNannu Viduvanantive (2)           ||Enduko||
      Naa Manavulu Munde Nee Manasulo NeravereNaa Manugada Munde Nee GranthamulonundeEmi Adbhutha Prema SankalpamNenemi Chellinthun (2)   ||Enduko||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 273 times