Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెను - Enduko Ee Prema Nanninthaga Preminchenu


    • ఎందుకో ఈ ప్రేమ నన్నింతగ ప్రేమించెనుఎందుకో ఈ జాలి నాపై కురిపించెను (2)ఏ యోగ్యత లేని ఓటి కుండనునీ పాత్రగ చేసి ఎన్నుకుంటివి (2)ఎనలేని కృపనిచ్చితివి         ||ఎందుకో||
      నీ సన్నిధి పలుమార్లు నే వీడినానేఅయినా నీవు క్షమియించినావేఊహించని మేలులతో దీవించినావేనా సంకటములను కదా తీర్చినవే (2)ఏ యోగ్యత లేని దీనుడనుఏమివ్వగలను నీ ప్రేమకు(నా) సర్వం నీకే అర్పింతును – (2)         ||ఎందుకో||
      మా కొరకు బలి పశువై మరణించినావుమా పాప శిక్ష తొలగించినావుపలు విధముల శోధనలో తోడైనావుఏ కీడు రాకుండ మేము కాచినావు (2)రుచి చూపినావు నీ ప్రేమనుఆ ప్రేమలో నేను జీవింతునునీవే నాకు ఆధారము – (2)         ||ఎందుకో||
      Enduko Ee Prema Nanninthaga PreminchenuEnduko Ee Jaali Naapai Kuripinchenu (2)Ae Yogyatha Leni Oti KundanuNee Paathraga Chesi Ennukuntivi (2)Enaleni Krupanichchithivi        ||Enduko||
      Nee Sannidhi Palumaarlu Ne VeedinaaneAinaa Neevu KshamiyinchinaaveOohinchani Melulatho DeevinchinaaveNaa Sankatamulanu Kada Theerchinaave (2)Ae Yogyatha Leni DeenudanuEmivvagalanu Nee Premaku(Naa) Sarvam Neeke Arpinthunu – (2)         ||Enduko||
      Maa Koraku Bali Pashuvai MaraninchinaavuMaa Paapa Shiksha TholaginchinaavuPalu Vidhamula Shodhanalo ThodainaavuAe Keedu Raakunda Mamu Kaachinaavu (2)Ruchi Choopinaavu Nee PremanuAa Premalo Nenu JeevinthunuNeeve Naaku Aadhaaramu – (2)         ||Enduko||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 2087 times