Sajeeva Vahini
Home
Telugu Bible - పరిశుద్ధ గ్రంథం
All Books
Old Testament
Genesis - ఆదికాండము
Exodus - నిర్గమకాండము
Leviticus - లేవీయకాండము
Numbers - సంఖ్యాకాండము
Deuteronomy - ద్వితీయోపదేశకాండము
Joshua - యెహోషువ
Judges - న్యాయాధిపతులు
Ruth - రూతు
Samuel I- 1 సమూయేలు
Samuel II - 2 సమూయేలు
Kings I - 1 రాజులు
Kings II - 2 రాజులు
Chronicles I - 1 దినవృత్తాంతములు
Chronicles II - 2 దినవృత్తాంతములు
Ezra - ఎజ్రా
Nehemiah - నెహెమ్యా
Esther - ఎస్తేరు
Job - యోబు
Psalms - కీర్తనల గ్రంథము
Proverbs - సామెతలు
Ecclesiastes - ప్రసంగి
Song of Solomon - పరమగీతము
Isaiah - యెషయా
Jeremiah - యిర్మియా
Lamentations - విలాపవాక్యములు
Ezekiel - యెహెఙ్కేలు
Daniel - దానియేలు
Hosea - హోషేయ
Joel - యోవేలు
Amos - ఆమోసు
Obadiah - ఓబద్యా
Jonah - యోనా
Micah - మీకా
Nahum - నహూము
Habakkuk - హబక్కూకు
Zephaniah - జెఫన్యా
Haggai - హగ్గయి
Zechariah - జెకర్యా
Malachi - మలాకీ
New Testament
Matthew - మత్తయి సువార్త
Mark - మార్కు సువార్త
Luke - లూకా సువార్త
John - యోహాను సువార్త
Acts - అపొ. కార్యములు
Romans - రోమీయులకు
Corinthians I - 1 కొరింథీయులకు
Corinthians II - 2 కొరింథీయులకు
Galatians - గలతీయులకు
Ephesians - ఎఫెసీయులకు
Philippians - ఫిలిప్పీయులకు
Colossians - కొలస్సయులకు
Thessalonians I - 1 థెస్సలొనీకయులకు
Thessalonians II - 2 థెస్సలొనీకయులకు
Timothy I - 1 తిమోతికి
Timothy II - 2 తిమోతికి
Titus - తీతుకు
Philemon - ఫిలేమోనుకు
Hebrews - హెబ్రీయులకు
James - యాకోబు
Peter I - 1 పేతురు
Peter II - 2 పేతురు
John I - 1 యోహాను
John II - 2 యోహాను
John III - 3 యోహాను
Judah - యూదా
Revelation - ప్రకటన గ్రంథము
Bible Dictionary
Lyrics
Infinite Network
Download
Hadassah App - Download
Mobile Apps Download
iOS Apps Download
Full Audio Bible
Content
Articles
Messages
Children Stories
Youth
Women
Family
Bible Study
Bible Facts
Bible Quiz
Crosswords
Devotions
Inspirations
Suffering with Christ
Christian Lifestyle Series
40 సిలువ సాక్షులు - 40 Martyrs For Christ
Daily Devotions - అనుదిన వాహిని - Season 1
Daily Devotions - అనుదిన వాహిని - Season 2
Daily Devotions - అనుదిన వాహిని - Season 3
Daily Devotions - అనుదిన వాహిని - Season 4
Daily Devotions - అనుదిన వాహిని - Season 5
Daily Devotions - అనుదిన వాహిని - Season 6
Daily Devotions - అనుదిన వాహిని - Season 7
more
Bible Plans - Topic Based
Read Bible in One Year
Bible History in Telugu
Hindi Bible Online
Telugu Bible Online
Tamil Bible Online
Malayalam Bible Online
Donate & Support
Christian Lyrics
Bible on Mobile
Podcast
Digital Library
Free Wallpapers
Video Gallery
About Sajeeva Vahini
Sajeeva Vahini Organization
Contact Us
Search
Lyrics Home
| Browse by
Language
|
Album
|
Artist
|
Top Viewed
ఎంతో సుందరుడమ్మ తాను… - Entho Sundarudamma Thaanu…
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తానునేనెంతో మురిసిపోయినాను (2) ||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు (2)అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు (2)ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడుఅవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు – (2)ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు (2)అవలీలగా నతని గురితింపగలనమ్మా (2) ||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు (2)మరులు మనసున నింపు మహనీయుడాతండు (2)కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడుమరులు మనసున నింపు మహనీయుడాతండు – (2)సిరులు కురిపించేను వర దేవ తనయుండు (2)విరబూయు పరలోక షారోను విరజాజి (2) ||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు (2)విలువగు రతనాల వలె పొదిగిన కనులు (2)పాలతో కడిగిన నయనాలు గలవాడువిలువగు రతనాల వలె పొదిగిన కనులు – (2)కలుషము కడిగిన కమలాల కనుదోయి (2)విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు (2) ||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన (2)చలువ రాతిని బోలు బలమైన పాదాలు (2)మేలిమి బంగారు స్థలమందు నిలిచినాచలువ రాతిని బోలు బలమైన పాదాలు – (2)ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. (2)బలవంతుడగువాడు బహుప్రియుడాతండు (2) ||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు (2)అతడే నా ప్రియుడు అతడే నా హితుడు (2)అతడతికాంక్షానీయుండు తనయుండుఅతడే నా ప్రియుడు అతడే నా హితుడు – (2)ఆతని నొరతి మధురంబు మధురంబు (2)ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస (2) ||ఎంతో||
Entho Sundarudamma Thaanu…
Entho Sundarudamma ThaanuNenentho Murisipoyinaanu (2) ||Entho||
Davalavarnudu Rathna Varnundu Naa Priyudu (2)Avani Padivelandu Athi Sreshtudaathandu (2)Davalavarnudu Rathna Varnundu Naa PriyuduAvani Padivelandu Athi Sreshtudaathandu – (2)Evaru Aayanakilalo Samaroopa Purushundu (2)Avaleelagaa Nathani Gurithimpagalanammaa (2) ||Entho||
Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu (2)Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu (2)Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu VibhuduMarulu Manasuna Nimpu Mahaneeyudaathandu – (2)Sirulu Kuripinchenu Vara Deva Thanayundu (2)Virabooyu Paraloka Shaaronu Virajaaji (2) ||Entho||
Paalatho Kadigina Nayanaalu Galavaadu (2)Viluvagu Rathanaala Vale Podigina Kanulu (2)Paalatho Kadigina Nayanaalu GalavaaduViluvagu Rathanaala Vale Podigina Kanulu – (2)Kalushamu Kadigina Kamalaala Kanudoyi (2)Viluvaina Chooposage Varameri Thanayundu (2) ||Entho||
Melimi Bangaaru Sthalamandu Nilipna (2)Chaluva Raathini Bolu Balamaina Paadaalu (2)Melimi Bangaaru Sthalamandu NilipnaChaluva Raathini Bolu Balamaina Paadaalu – (2)Aa Lebaanonu Samaroopa Vaikhari (2)Balavanthudaguvaadu Bahupriyudaathandu (2) ||Entho||
Athadathikaankshaaneeyundu Thanayundu (2)Athade Naa Priyudu Athade Naa Hithudu (2)Athadathikaankshaaneeyundu ThanayunduAthade Naa Priyudu Athade Naa Hithudu – (2)Aathani Norathi Madhurambu Madhurambu (2)Aathani Palu Varusa Muthyaala Sari Varusa (2) ||Entho||
Album:
Telugu Best Collections
,
Artist:
Unknown Artist
,
Language:
Telugu
, Viewed:
374
times