Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎంతెంత భారమాయె ఆ సిలువ - Enthentha Bhaaramaaye Aa Siluva


    • ఎంతెంత భారమాయె ఆ సిలువలోక పాపములన్ని నువ్వు గెలువ (2)కదిలినావు ఆ కల్వరికిమరణముని దరి చేర్చుకొని (2)యేసయ్యా… నా యేసయ్యా…అలసిపోతివ నా యేసయ్యా… (2)
      కొరడాలు నీ ఒళ్ళు చీల్చేనుపిడి గుద్దులతో కళ్ళు తిరిగెను (2)వడి ముళ్ళు తలలోన నాటేనునీ కళ్ళు రుధిరాన్ని కురిసెను (2)           ||యేసయ్యా||
      బరువైన సిలువను మోయలేకతడబడె నీ అడుగు అదిరిపడి (2)వడివడిగా నిన్ను నడువుమనిపడి పడి తన్నిరి ఆ పాపులు (2)      ||యేసయ్యా||
      చల్లని నీ దేహమల్లాడెనుఏ చోటు లేకుండ గాయాలతో (2)కాళ్ళు చేతులకు దిగి మేకులువ్రేళాడే సిలువకు నీ ప్రాణము (2)        ||యేసయ్యా||
      వెలలేనిది తండ్రి నీ త్యాగమునీ కష్టమంతయు నా పాపము (2)మదిలోన కొలువుండు నా రక్షకావదిలేది లేదు నిన్ను నా పాలిక (2)            ||యేసయ్యా||
      Enthentha Bhaaramaaye Aa SiluvaLoka Paapamulanni Nuvvu Geluva (2)Kadilinaavu Aa KalvarikiMaranamuni Dari Cherchukoni (2)Yesayyaa… Naa Yesayyaa…Alasipothiva Naa Yesayyaa… (2)
      Koradaalu Nee Ollu CheelchenuPidi Guddulatho Kallu Thirigenu (2)Vadi Mullu Thalalona NaatenuNee Kallu Rudhiraanni Kurisenu (2)       ||Yesayyaa||
      Baruvaina Siluvanu MoyalekaThadabade Nee Adugu Adiripadi (2)Vadivadiga Ninnu NaduvumaniPadi Padi Thanniri Aa Paapulu (2)         ||Yesayyaa||
      Challani Nee DehamallaadenuAe Chotu Lekunda Gaayaalatho (2)Kaallu Chethulaku Digi MekuluVrelaade Siluvaku Nee Praanamu (2)       ||Yesayyaa||
      Velalenidi Thandri Nee ThyaagamuNee Kashtamanthayu Naa Paapamu (2)Madilona Koluvundu Naa RakshakaaVadiledi Ledu Ninnu Naa Paalika (2)        ||Yesayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 187 times