Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎంత ప్రేమ యేసయ్యా ద్రోహినైన నా కొరకు - Entha Prema Yesayyaa Drohinaina Naa Koraku


    • ఎంత ప్రేమ యేసయ్యా – ద్రోహినైన నా కొరకుసిలువలో ఆ యాగము చేసావు – రక్తము కార్చావుఎందుకు ఈ త్యాగము – పాపినైన నా కొరకుసిలువలో ఆ యాగము నొందను – రక్తము చిందనుసురూపమైనా సొగసైనా లేకపోయెను (2)యేసు నిలువెల్ల రక్త ధారలు కారిపోయెను (2)నలిగిపోయెను – విరిగిపోయెను
      ఎంత శ్రమను ఎంత బాధనుఅనుభవించినాడే విభుడు (2)మనకు క్షమాపణ ఇచ్చెనుఅభయము కలుగజేసెనుహింసింపబడి దూషింపబడిహింసింపబడి దూషింపబడెనుకరుణతో నను రక్షింపనా కోసమే ఈ యాగమా        ||ఎంత ప్రేమ||
      సమస్తము సంపూర్ణమాయెనుజీవముకై మార్గము తెరిచెను (2)అపవాదిని అణచివేసిమరణ ముల్లును విరచి వేసెనువిజయశీలుడై తిరిగి లేచెనుపరిశుద్ధాత్మను తోడుగా ఇచ్చెనుపునరుత్తానుడు మనకు తోడుగా నిత్యము నిలచే
      Entha Prema Yesayyaa – Drohinaina Naa KorakuSiluvalo Aa Yaagamu Chesaavu – Rakthamu KaarchaavuEnduku Ee Thyaagamu – Paapinaina Naa KorakuSiluvalo Aa Yaagamu Nondhanu – Rakthamu ChindhanuSuroopamainaa Sogasainaa Lekapoyenu (2)Yesu Niluvella Raktha Dhaaralu Kaaripoyenu (2)Naligipoyenu – Virigipoyenu
      Entha Shramanu Entha BaadhanuAnubhavinchinaade Vibhudu (2)Manaku Kshamaapana IchchenuAbhayamu KalugajesenuHimsimpabadi DooshimpabadiHimsimpabadi DooshimpabadenuKarunatho Nanu RakshimpaNaa Kosame Ee Yaagamaa        ||Entha Prema||
      Samasthamu SampoornamaayenuJeevamukai Maargamu Therichenu (2)Apavaadini AnachivesiMarana Mullunu Virachi VesenuVijayasheeludai Thirigi LechenuParishuddhaathmanu Thoduga IchchenuPunarutthaanudu Manaku Thodugaa Nithyamu Nilache
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 292 times