Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎవరికి ఎవరు ఈ లోకంలో - Evariki Evaru Ee Lokamlo


    • ఎవరికి ఎవరు ఈ లోకంలోచివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||
      ఎవరెవరో ఎదురౌతుంటారుప్రాణానికి నా ప్రాణం అంటారు (2)కష్టాలలో వారు కదిలి పోతారుకరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||
      ధనము నీకుంటే అందరు వస్తారుదరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)ఎవరిని నమ్మిన ఫలితము లేదురాయేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||
      మనుషుల సాయం వ్యర్ధమురారాజుల నమ్మిన వ్యర్ధమురా (2)యెహోవాను ఆశ్రయించుటఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||
      Evariki Evaru Ee LokamloChivariki Yese Paralokamlo (2) ||Evariki||
      Evarevaro EdurauthuntaaruPraanaaniki Naa Praanam Antaaru (2)Kashtaalalo Vaaru Kadili PothaaruKaruna Gala Yesu Naatho Untaadu (2) ||Evariki||
      Dhanamu Neekunte Andaru VasthaaruDaridrudavaithe Darikevvaru Raaru (2)Evarini Nammina Phalithamu LeduraaYesuni Nammithe Moksham Undiraa (2) ||Evariki||
      Manushula Saayam VyardhamuraaRaajula Nammina Vyardhamuraa (2)Yehovaanu AashrayinchutaEntha Melu Entho Melu (2) ||Evariki||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 4440 times