Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహిం - Elohim Elohim Elohim Elohim


    • హోలీ హోలీ హోలీహి ఈస్ ద లార్డ్ గాడ్ ఆల్మైటీహూ వాస్ అండ్ ఈస్ అండ్ ఈస్ టు కం (2)
      ఎలోహిం ఎలోహిం ఎలోహిం ఎలోహింబలమైన దేవుడవు – బలవంతుడవు నీవు – (2)శూన్యములో సమస్తమును – నిరాకారములో ఆకారముసృజియించినావు నీవు – సర్వ సృష్టికర్తవు నీవు – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
      ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలం ఎల్ ఒలంఅల్ఫా ఒమేగవు – నిత్యుడైన దేవుడవు – (2)నిత్య నిబంధన చేసావు – నిబంధనని స్థిరపరచావునిన్నా నేడు రేపు – మారని దేవుడవు నీవు – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
      ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్ ఎల్ షడ్డయ్పోషించు దేవుడవు – ఆశ్రయ దుర్గము నీవు – (2)రెక్కలపై మోసెడి వాడా – రక్షణ శృంగము నీవేగానీ మాటున దాచే దేవా – మాటను నెరవేర్చే దేవా – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
      అడోనై అడోనై అడోనై అడోనైప్రభువైన దేవుడవు – ప్రభువులకు ప్రభువు నీవు – (2)సర్వాధికారివి నీవు – సకల జనులకు ప్రభువు నీవునీవే నాకు ప్రభువు – నీవే నా యజమానుడవు – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
      యావే యావే యావే యావేయెహోవా దేవా – సైన్యములకు అధిపతివి – (2)పరిశుద్ధ దేవుడవు నీవు – ఉన్నవాడనని అన్నావుప్రభు యేసును పంపిన దేవా – పాపము తొలగించిన దేవా – (2)హల్లెలూయా హల్లెలూయా – (2)హల్లెలూయా హల్లెలూయాహోసన్నా… హల్లెలూయా హల్లెలూయా – (2)
      Holy Holy HolyHe is the Lord God AlmightyWho was and is and is to come (2)
      Elohim Elohim Elohim ElohimBalamaina Devudavu – Balavanthudavu Neevu – (2)Shoonyamulo Samasthamunu – Niraakaamulo AakaaramuSrujiyinchinaavu Neevu – Sarva Srushtikarthavu Neevu – (2)Hallelooyaa Hallelooyaa – (2)Hallelooyaa HallelooyaaHosannaa… Hallelooyaa Hallelooyaa – (2)
      El Olam El Olam El Olam El OlamAlphaa Omegavu – Nithyudaina Devudavu – (2)Nithya Nibandhana Chesaavu – Nibandhanani SthiraparachaavuNinnaa Nedu Repu – Maarani Devudavu Neevu – (2)Hallelooyaa Hallelooyaa – (2)Hallelooyaa HallelooyaaHosannaa… Hallelooyaa Hallelooyaa – (2)
      El Shaddai El Shaddai El Shaddai El ShaddaiPoshinchu Devudavu – Aashraya Durgamu Neevu – (2)Rekkalapai Mosedi Vaadaa – Rakshana Shrungamu NeevegaaNee Maatuna Daache Devaa – Maatanu Neraverche Devaa – (2)Hallelooyaa Hallelooyaa – (2)Hallelooyaa HallelooyaaHosannaa… Hallelooyaa Hallelooyaa – (2)
      Adonai Adonai Adonai AdonaiPrabhuvaina Devudavu – Prabhuvulaku Prabhuvu Neevu – (2)Sarvaadhikaarivi Neevu – Sakala Janulaku Prabhuvu NeevuNeeve Naaku Prabhuvu – Neeve Naa Yajamaanudavu – (2)Hallelooyaa Hallelooyaa – (2)Hallelooyaa HallelooyaaHosannaa… Hallelooyaa Hallelooyaa – (2)
      Yaahwe Yaahwe Yaahwe YaahweYehovaa Devaa – Sainyamulaku Adhipathivi – (2)Parishuddha Devudavu Neevu – Unnavaadanani AnnaavuPrabhu Yesunu Pampina Devaa – Paapamu Tholaginchina Devaa – (2)Hallelooyaa Hallelooyaa – (2)Hallelooyaa HallelooyaaHosannaa… Hallelooyaa Hallelooyaa – (2)
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 357 times