Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిది - Ellalu Lenidi Sarihaddulu Lenidi


    • ఎల్లలు లేనిది సరిహద్దులు లేనిదిఅవధులు లేనిది – యేసుని ప్రేమనిశ్చలమైనది ఎన్నడు మారనిదిమాటే తప్పనిది – యేసుని ప్రేమప్రేమా.. యేసుని ప్రేమాప్రేమా.. నా యేసు ప్రేమా (2)         ||ఎల్లలు||
      జీవిత యాత్రలో నీ కలలో చెదరినాజీవన పయనంలో అందరు విడచినా (2)విడువనిది మరువనిది (2)యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)ప్రేమా.. యేసుని ప్రేమాప్రేమా.. కల్వరి ప్రేమా          ||ఎల్లలు||
      కల్వరి పయనంలో రక్తపు ధరలుదేవుని ప్రేమకు ఋజువే నేస్తమా (2)తరగనిది చెదరనిది (2)యేసుని ప్రేమ.. శ్రీ యేసుని ప్రేమ (2)ప్రేమా.. యేసుని ప్రేమాప్రేమా.. కల్వరి ప్రేమా         ||ఎల్లలు||

      Ellalu Lenidi Sarihaddulu LenidiAvadhulu Lenidi – Yesuni PremaNischalamainadi Ennadu MaaranidiMaate Thappanidi – Yesuni PremaPremaa.. Yesuni PremaaPremaa.. Naa Yesu Premaa (2)       ||Ellalu||
      Jeevitha Yaathralo Nee Kalalo ChedarinaaJeevana Payanamlo Andaru Vidachinaa (2)Viduvanidi Maruvanidi (2)Yesuni Prema.. Shree Yesuni Prema (2)Premaa.. Yesuni PremaaPremaa.. Kalvari Premaa         ||Ellalu||
      Kalvari Payanamlo Rakthapu DhaaraluDevuni Premaku Rujuve Nesthamaa (2)Tharaganidi Chedaranidi (2)Yesuni Prema.. Shree Yesuni Prema (2)Premaa.. Yesuni PremaaPremaa.. Kalvari Premaa         ||Ellalu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 303 times