Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి - Ellappudunu Prabhuvunandu Aanandinchandi


    • ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండిప్రతి సమయములోను…ప్రతి పరిస్థితిలోను ఆనందించండి (2)యెహోవా చేసిన మేలుల కొరకైఎల్లప్పుడును ఆనందించండి (2)ఆరాధించండి          ||ఎల్లప్పుడును||
      పాపంబు తోడ చింతించుచుండనరునిగా ఈ భువిలో ఉదయించెగామన పాప భారం తన భుజమున మోసిమనకై తన ప్రాణం అర్పించెగా (2)ఉచితార్ధమైన రక్షణను నొసగి నీతిమంతుని చేసిఉల్లాస వస్త్రమును ధరియింపజేసి యున్నాడు గనుకే     ||ఎల్లప్పుడును||
      విశ్వాసమునకు కలిగే పరీక్షఓర్పును కలిగించే ఒక సాధనమైశోధనకు నిలిచి సహించిన వేళజీవ కిరీటమును పొందెదము (2)నానా విధాలైన శోధనలో పడినప్పుడు ఆనందించండిసంపూర్ణులుగాను కొదువే లేని ఓర్పును కొనసాగించండి     ||ఎల్లప్పుడును||
      ప్రతి బాష్ప బిందువును తుడిచి వేసిమరణము దుఃఖము ఏడ్పును దూరము చేసిమనతో నివాసమును కలిగి యుండుటకుత్వరలోనే రారాజుగా రానైయుండె (2)శుభప్రదమైన నిరీక్షణతో కాచియుండండిసిద్ధమైన మనస్సును కలిగి వేచియుండండి      ||ఎల్లప్పుడును||
      Ellappudunu Prabhuvunandu AanandinchandiPrathi Samayamulonu…Prathi Paristhithilonu Aanandinchandi (2)Yehovaa Chesina Melula KorakaiEllappudunu Aanandinchandi (2)Aaraadhinchandi           ||Ellappudunu||
      Paapambu Thoda ChinthinchuchundaNarunigaa Ee Bhuvilo UdayinchegaaMana Paapa Bhaaram Thana Bhujamuna MosiManakai Thana Praanam Arpinchegaa (2)Uchithaardhamaina Rakshananu Nosagi Neethimanthuni ChesiUllaasa Vasthramunu Dhariyimpajesi Yunnaadu Ganuke           ||Ellappudunu||
      Vishwaasamunaku Kalige PareekshaOrpunu Kaliginche Oka SaadhanamaiShodhanaku Nilichi Sahinchina VelaJeeva Kireetamunu Pondedamu (2)Naanaa Vidhaalaina Shodhanalo Padinappudu AanandinchandiSampoornulugaanu Koduve Leni Orpunu Konasaaginchandi           ||Ellappudunu||
      Prathi Baashpa Binduvunu Thudichi VesiMaranamu Dukhamu Edpunu Dooramu ChesiManatho Nivaasamunu Kaligi YundutakuThvaralone Raaraajugaa Raanaiyunde (2)Shubhapradamainaa Nireekshanatho KaachiyundandiSiddhamaina Manassunu Kaligi Vechiyundandi           ||Ellappudunu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 193 times