Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎరుగనయ్యా నిన్నెప్పుడు - Eruganayyaa Ninneppudu


    • ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||
      నీ ప్రేమ శాశ్వతమేగా (2)నీ కరుణ సాగరమేగా (2)నిను కొలువ భాగ్యమే కదా (2)నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||
      నీ పలుకే తీర్చునాకలి (2)నీ స్మరణము కూర్చు బలిమిని (2)నీ బ్రతుకే వెలుగు బాట (2)నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||
      వలదయ్యా లోక భ్రాంతి (2)కడు భారము ఘోర వ్యాధి (2)నిను చేరిన నాకు మేలు (2)నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2)      ||ఎరుగనయ్యా||
      Eruganayyaa Ninneppudu (2)Nanu Vedhakuchuntivaa.. O Prabhuvaa (2)      ||Eruganayyaa||
      Nee Prema Shaashwathamegaa (2)Nee Karuna Saagaramegaa (2)Ninu Koluva Bhaagyame Kadaa (2)Nanu Piluva Vachchina.. O Prabhuva (2)      ||Eruganayyaa||
      Nee Paluke Theerchunaakali (2)Nee Smaranamu Koorchu Balimini (2)Nee Brathuke Velugu Baata (2)Nanu Koluva Vachchina.. O Prabhuvaa (2)      ||Eruganayyaa||
      Valadayyaa Loka Bhraanthi (2)Kadu Bhaaramu Ghora Vyaadhi (2)Ninu Cherina Naaku Melu (2)Nee Rakshana Chaalu Chaalu.. Naa Prabhuvaa (2)      ||Eruganayyaa||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 213 times