Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎటు చూచినా యుద్ధ సమాచారాలు - Etu Choochinaa Yuddha Samaachaaraalu


    • ఎటు చూచినా యుద్ధ సమాచారాలుఎటు చూచినా కరువూ భూకంపాలుఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలుఎటు చూచినా ఎన్నో అత్యాచారాలుఓ సోదరా ఓ సోదరీ (2)రాకడ గురుతులని తెలుసుకోవాతినుటకు త్రాగుటకు ఇది సమయమా       ||ఎటు||
      మందసము నీ ప్రజలు – గుడారములో నివసిస్తుండగయోవాబుని సేవకులు దండులో నుండగను (2)తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు (2)ఇది సమయమా.. ఇది సమయమా.. అనిఆనాడు ఊరియా దావీదునడిగాడుఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు      ||ఎటు||
      నా పితరుల యొక్క – సమాధులుండు పట్టణముపాడైపోయెను పాడైపోయెను (2)యెరూషలేము గుమ్మములు అగ్ని చేత కాల్చబడగా (2)సంతోషముగ నుండుటకు ఇది సమయమా.. అనిఆనాడు నెహెమ్యా పర రాజునడిగాడుఈనాడు నిన్ను కూడా ప్రభువు అడుగుచున్నాడు         ||ఎటు||
      ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలుసజీవ దహనాలు స్త్రీల మానభంగాలు (2)ఎన్నో గుడులు నేల మట్టం చేయబడుచుండగా (2)తినుటకు త్రాగుటకు ఇది సమయమా అనినీ సృష్టికర్తగు యేసు నిన్ను అడుగుచున్నాడుఈనాడు దేశం కొరకు ప్రార్ధించమన్నాడు         ||ఎటు||
      Etu Choochinaa Yuddha SamaachaaraaluEtu Choochinaa Karuvu BhookampaaluEtu Choochinaa Dopidee DourjanyaaluEtu Choochinaa Enno AthyaachaaraaluO Sodaraa O Sodaree (2)Raakada Guruthulani ThelusukovaaThinutaku Thraagutaku Idi Samayamaa         ||Etu||
      Mandasamu Nee Prajalu – Gudaaramulo NivasisthundagaYovaabuni Sevakulu Dandulo Nundaganu (2)Thinutaku Thraagutaku Bhaaryatho Nundutaku (2)Idi Samayamaa.. Idi Samayamaa.. AniAanaadu Ooriyaa DaaveedunadigaaduEenaadu Ninnu Koodaa Prabhuvu Aduguchunnaadu           ||Etu||
      Naa Pitharula Yokka – Samaadhulundu PattanamuPaadaipoyenu Paadaipoyenu (2)Yerushalemu Gummamulu Agni Chetha Kaalchabadagaa (2)Santhoshamuga Nundutaku Idi Samayamaa.. AniAanaadu Nehemyaa Para RaajunadigaaduEenaadu Ninnu Koodaa Prabhuvu Aduguchunnaadu        ||Etu||
      Eenaadu Deshamlo Enno Enno DourjanyaaluSajeeva Dahanaalu Sthreela Maanabhangaalu (2)Enno Gudulu Nela Mattam Cheyabaduchundagaa (2)Thinutaku Thraagutaku Idi Samayamaa AniNee Srushtikarthagu Yesu Ninnu AduguchunnaaduEenaadu Desham Koraku Praardhinchamannaadu      ||Etu||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 712 times