Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎక్కడో మనసు వెళ్ళిపోయింది - Ekkado Manasu Vellipoyindi


    • ఎక్కడో మనసు వెళ్ళిపోయిందిఏమిటో ఇటు రానే రానందిఆహాహా.. ఓహోహో…నిజ ప్రేమ చెంతకు తను చేరానంటుందిఈ భువిలోన ఎక్కడైనను కానరాదంది (2)అక్కడే చిక్కుకుపోయానంటుందిబయటకు రానే రాలేనంటూ మారాము చేస్తుంది (2)         ||ఎక్కడో||
      జీవితాంతము పాద చెంతనే ఉంటానంటుందితన ప్రియుని వదలి క్షణమైనా రాలేనన్నది (2)దేనికీ ఇక చోటే లేదందియేసు రాజుని గుండె నిండ నింపుకున్నానంటుంది (2)         ||ఎక్కడో||
      ఏకాంతముగా యేసయ్యతో ఉన్నానంటుందిఎవరైనా సరే మధ్యలో అసలెందుకు అంటుంది (2)అక్కడే కరిగిపోతానంటుందిప్రేమ ప్రవాహములో మునిగి పోయానంటుంది (2)         ||ఎక్కడో||
      Ekkado Manasu VellipoyindiEmito Itu Raane RaanandiAahaahaa.. Ohoho…Nija Prema Chenthaku Thanu CheraanantundiEe Bhuvilona Ekkadainanu Kaanaraadandi (2)Akkade ChikkukupoyaanantundiBayataku Raane Raalenantu Maaraamu Chesthundi (2)        ||Ekkado||
      Jeevithaanthamu Paada Chenthane UntaanantundiThana Priyuni Vadali Kshanamainaa Raalenannadi (2)Deniki Ika Chote LedandiYesu Raajuni Gunde Ninda Nimpukunnaantundi (2)        ||Ekkado||
      Ekaanthamuga Yesayyatho UnnaanantundiEvarainaa Sare Madhyalo Asalenduku Antundi (2)Akkade KarigipothaanantundiPrema Pravaahamulo Munigi Poyaanantundi (2)        ||Ekkado||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 203 times