Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి - Ekkadekkado Putti Ekkadekkado Perigi


    • ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి (2)చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటోదేవుని సంకల్పం ఇది సృష్టిలోని చిత్రం – (2)
      ఒంటరి బ్రతుకును విడిచెదరుఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు (2)పెళ్లినాటి నుండి తల్లి దండ్రుల వదలిభార్య భర్తలు హత్తుకొనుటేమిటో        ||దేవుని||
      గత కాల కీడంతా మరచెదరువీనులతో సంతసించెదరు (2)పెళ్లినాటి నుండి ఒకరి కష్టం ఒకరుఇష్టముతో పంచుకొనుటేమిటో        ||దేవుని||
      ఫలియించి భూమిని నింపెదరువిస్తరించి వృద్ధి పొందెదరు (2)పెళ్లినాటి నుండి మా కుటుంబం అంటూప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో        ||దేవుని||
      Ekkadekkado Putti Ekkadekkado Perigi (2)Chakkanaina Jantagaa IddarokkatagutemitoDevuni Sankalpam Idi Srushtiloni Chithram – (2)
      Ontari Brathukunu VidichedaruOkari Koraku Okaru Brathikedaru (2)Pellinaati Nundi Thalli Dandrula VadaliBhaarya Bharthalu Hatthukonutemito       ||Devuni||
      Gatha Kaala Keedantha MarachedaruVeenulatho Santhsinchedaru (2)Pellinaati Nundi Okari Kashtam OkaruIshtamutho Panchukonutemito       ||Devuni||
      Phaliyinchi Bhoomini NimpedaruVistharinchi Vruddhi Pondedaru (2)Pellinaati Nundi Maa Kutumbam AntuPrathyekamugaa Enchukonutemito         ||Devuni||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 511 times