Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఊహకు అందని కార్యముల్ - Oohaku Andani Kaaryamul


    • ఊహకు అందని కార్యముల్ఊహించని రీతిలో నాకై చేసిన దేవాఊహకు అందని వేళలోఊహించని మేలులన్ నాకై చేసిన దేవాఉత్సహించి పాడెదన్ ఉల్లసించి చాటెదన్నీదు నామ గీతము నాదు జీవితాంతముకొనియాడెదన్ కీర్తించెదన్ స్తోత్రించెదన్      ||ఊహకు||
      కనబడవు మా కళ్ళకు – మరి వినబడవు మా చెవులకుఊహలకే అస్సలందవు – ప్రభు నీ కార్యముల్ (2)
      అడుగువాటి కంటెను – ఊహించు వాటి కంటెనుఅద్భుతాలు చేయగా – వేరెవరికింత సాధ్యముఅసాధ్యమైనదేది నీకు లేనే లేదుఇల నీకు మించి నాకు దైవమెవరున్నారు (2)       ||ఉత్సహించి||
      బండ నుండి నీళ్లను – ఉబికింపజేసినావుగాఎడారిలో జల ధారలు – ప్రవహింపజేసినావుగాకనుపాప లాగ నన్ను కాచే దైవం నీవునడి సంద్రమైన నన్ను నడిపే తోడే నీవు (2)       ||ఉత్సహించి||
      Oohaku Andani KaaryamulOohinchani Reethilo Naakai Chesina DevaaOohaku Andani VelaloOohinchani Melulan Naakai Chesina DevaaUthsahinchi Paadedan Ullasinchi ChaatedanNeedu Naama Geethamu Naadu JeevithaanthamuKoniyaadedan Keerthinchedan Sthothrinchedan        ||Oohaku||
      Kanabadavu Maa Kallaku – Mari Vinabadavu Maa ChevulakuOohalake Assalandavu – Prabhu Nee Kaaryamul (2)
      Aduguvaati Kantenu – Oohinchu Vaati KantenuAdbhuthaalu Cheyagaa – Verevarikintha SaadhyamuAsaadhyamainadedi Neeku Lene LeduIla Neeku Minchi Naaku Daivamevarunnaaru (2)       ||Uthsahinchi||
      Banda Nundi Neellanu – UbikimpajesinaavugaaEdaarilo Jala Dhaaralu – PravahimpajesinaavugaaKanupaapa Laaga Nannu Kaache Daivam NeevuNadi Sandramaina Nannu Nadipe Thode Neevu (2)       ||Uthsahinchi||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 424 times