Lyrics Home | Browse by Language| Album | Artist | Top Viewed

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా - Unnapaatuna Vachchu-chunnaanu Nee Paada Sannidhiko Rakshakaa


    • ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకాఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడియున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను          ||ఉన్న||
      కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుటభూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు నిష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ            ||ఉన్న||
      మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలైఅసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపనుఅసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని           ||ఉన్న||
      వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెనుపలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నేనలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె            ||ఉన్న||
      కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నానుసుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యముబడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె             ||ఉన్న||
      నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటినికేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొనిభావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె         ||ఉన్న||
      దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయనుతెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపుడరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే          ||ఉన్న||
      Unnapaatuna Vachchu-chunnaanu Nee Paada – Sannidhiko RakshakaaYenna Shakyamu Gaani Paapamu-lanni Mopuga Veepu PaibadiYunna Vide Nadaleka Thotrilu-chunnavaadanu nannu Dayaganu         ||Unna||
      Kaarunya Nidhi Yesu – Naa Rakshakaa Nee Sha-reera Rakthamu ChindutaBhoori Dayatho Nannu Nee Dari – Jera Rammani Piluchutayu NiShkaaranapu Nee Prema Yidi Mari – Vere Hethuvu Ledu Naa Yeda          ||Unna||
      Masi Boggu Vale Naa Maa-nasa Mella Gappe Do-sha Samoohamulu MachchalaiAsitha Magu Prathi Daagu Thuduvanu – Gasutu Gadigi Pavithra ParapanuAsuvu Lidu Nee Rakthame Yani – Masala Kippudu Siluva Nide Gani           ||Unna||
      Velupata Bahu Yuddha-mulu Lopatanu Bhayamu – Kalige Nemmadi DolagenuPalu Vidhamulagu Sandiyambula – Valana Poraatamulache NeNalasi Yitunatu Gottabadi Du-rbhaludanai Gaayamulatho Nide            ||Unna||
      Kadu Beeda Vaada Na-ndhudanu Dourbhaagyudanu – Chedipoyi PadiyunnaanuSudivadina Naa Madiki Swasthatha – Chedina Kanulaku Drushti BhaagyamuBadaya Valasina Vanni Nee Che – Badayutaku Naa Yoda Yadaa Yide          ||Unna||
      Nee Vaagdhatthamu Nammi Neepai Bhaaramu Petti – Jeeva Maargamu GantiniKevalambagu Prema Chethanu – Neevu Nannu Kshaminchi ChekoniBhaava Shuddhi Nonarchi Santho-shaavasaramula Nidudhuvani Yide          ||Unna||
      Darileni Yaananda-karamaina Nee Prema – Tharame Varnana CheyanuTheravu Kadda Baina Yanniti – Viruga Gottenu Gaana Ne NipuDarudugaa Nee Vaada Navutaku – Mari Nijamu Nee Vaada Navutake           ||Unna||
  • Album: Telugu Best Collections, Artist: Unknown Artist, Language: Telugu, Viewed: 310 times